గూగుల్ 2017 రౌండప్ : టాప్ సెర్చింగ్ మొబైల్స్ ఇవే !

By Hazarath
|

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ సైట్‌లో 2017 సంవత్సరానికి గాను ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయిన టాప్ 10 మొబైల్స్ లిస్ట్‌ను ఇవాళ విడుదల చేసింది. ఈ లిస్టులో ఆపిల్ కంపెనీకి ఐఫోన్ 8 2017లో గూగుల్ సెర్చ్‌లో సెర్చ్ చేయబడ్డ టాప్ మొబైల్ గా తన స్థానాన్ని పదిలపర్చుకుంది. టాప్ లిస్ట్ వివరాలు ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 

పేటీఎమ్ గ్రాండ్ ఫినాలే 2017, భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు !పేటీఎమ్ గ్రాండ్ ఫినాలే 2017, భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు !

1వ స్థానం

1వ స్థానం

ఐఫోన్ 8 , ధర రూ. 60,499
ఐఫోన్ 8 స్సెసిఫికేషన్స్
గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్,

రెండవ స్థానం

రెండవ స్థానం

షియోమీ రెడ్‌మీ 4, ధర రూ. 6,999
5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్.ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్ 4జీ సపోర్ట్,

మూడవ స్థానం
 

మూడవ స్థానం

జియో 4జీ ఫీచర్ ఫోన్, ఫీచర్లు...
2.4 ఇంచ్ డిస్‌ప్లే, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాడబుల్ స్టోరేజ్, కాయ్ (KAI) ఆపరేటింగ్ సిస్టమ్ (ఫైర్‌ఫాక్స్ ఓఎస్ ఆధారితం), 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, టార్చి లైట్, 3.5 ఎంఎం ఆడియోజాక్, ఎఫ్‌ఎం రేడియో, 4జీ వీవోఎల్‌టీఈ, వీవోవైఫై, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, జీపీఎస్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

నాలుగవ స్థానం

నాలుగవ స్థానం

షియోమీ రెడ్‌మీ 5ఎ, ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

అయిదవ స్థానం

అయిదవ స్థానం

వన్‌ప్లస్ 5, ఫీచర్లు
5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ స్ర్కీన్ (2560 x 1440పిక్సల్స్), 2.44గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 835 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12 మెగా పిక్సల్ రేర్ డ్యుయల్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసిగ్ కెమెరా, ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారంగా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం, 3580 mAh బ్యాటరీ విత్ డాష్ ఛార్జ్ 2.0 టెక్నాలజీ.


తరువాత స్థానాల్లో

 

తరువాత స్థానాల్లో..

తరువాత స్థానాల్లో..

ఐఫోన్ 10, నోకియా 6, వివో వీ7 ప్లస్, ఒప్పో ఎఫ్5, వివీ వీ5లు నిలిచాయి.

Best Mobiles in India

English summary
Google Year in Search 2017: iPhone 8 the Top Trending Mobile Phone More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X