ఇకపై పాస్ట్‌వర్డ్‌లతో పనే ఉండదు, గూగుల్ సంచలన నిర్ణయం

టెక్ రంగంలో దూసుకుపోతున్న గూగుల్ ఈ మధ్య గూగుల్ ప్లే సర్వీసులో లేటెస్ట్ వర్సన్ నే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

|

టెక్ రంగంలో దూసుకుపోతున్న గూగుల్ ఈ మధ్య గూగుల్ ప్లే సర్వీసులో లేటెస్ట్ వర్సన్ నే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ 7 ఆపై మొబైల్ వర్షన్ వాడుతున్న యూజర్లు ఇకపై ఏ యాప్ లో నైనా వెబ్ సైట్లో అయినా పాస్ వర్డ్ ఎంటర్ చేయనవసరం లేదు. కంపెనీ దీనికోసం FIDO2ని వాడుతున్నట్లుగా తెలిపింది. దీన్ని FIDO Alliance డెవలప్ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా పింగర్ ప్రింట్ కాని స్క్రీన్ లాక్ ద్వారా లేక ఇతర సర్వీసుల ద్వారా వాటిల్లోకి తేలికగా ఓపెన్ కావచ్చు.

షాకిస్తున్న గూగుల్ ప్లే స్టోర్, యాప్ డౌన్లోడ్ చేస్తే అంతే సంగతులు !షాకిస్తున్న గూగుల్ ప్లే స్టోర్, యాప్ డౌన్లోడ్ చేస్తే అంతే సంగతులు !

ఆండ్రాయిడ్ 7.0 పైన

ఆండ్రాయిడ్ 7.0 పైన

ఆండ్రాయిడ్ డివైస్ వాడుతున్న యూజర్లు తప్పనిసరిగా Android 7.0+ ఆ పైన వర్షన్ వాడుతుండాలి. FIDO2 Certified చేసిన వారు ఆటోమేటిగ్గా గూగుల్ ప్లే సర్వీసు అప్ డేట్ పొందుతారు. తద్వారా యూజర్లు తమ పాస్ వర్డ్ లను కేవలం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా లేక స్క్రీన్ లాక్ ద్వారా ఆయా సైట్లలోకి వెళ్లవచ్చు.

passwordless

passwordless

డెవలపర్లు ఈ ప్రాజెక్ట్ మీద చాలా సీరియస్ గా వర్క్ చేస్తునట్లు తెలుస్తోంది. ఏపిఐ కాల్ ద్వారా Android apps and websitesలోకి సింపుల గా లాగిన్ అయ్యే విధంగా వీరు ఓ ఫీచర్ ని తీసుకురానున్నారు. పాస్ వర్డ్ లెస్ పుషింగ్ వెబ్ రిసిస్టెంట్ సెక్యూరిటీ ఫీచర్ ని ముందు అన్ని రకాల స్మార్ట్ ఫోన్ డివైస్ లలో ప్రవేశపెట్టనుంది.

గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్

గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్

గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ క్రిస్టియన్ బాండ్ ఈ కొత్త డెవలప్ మెంట్ మీద మాట్లాడుతూ FIDO Alliance and W3Cతో సరికొత్త టెక్నాలజీని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తోందని తెలిపింది. దీని ద్వారా హ్యాకింగ్ చేస అవకాశాలు భారీ స్థాయిలో తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

Best Mobiles in India

English summary
Google’s next big thing: A world with no passwords for apps and websites More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X