ఉచిత ఆన్‌లైన్‌ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రారంభించిన మోదీ సర్కార్

మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా వివిధ విద్యా కోర్సులకు సంబంధించి యువతలో నెపుణ్యాలను పెంపొందించేందుకు భారత ప్రభుత్వం ముందుకొచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో ఉచిత ఆన్‌లైన్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రారంభించింది.

ఉచిత ఆన్‌లైన్‌ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రారంభించిన మోదీ సర్కార

www.indiaskillsonline.comలోకి లాగిన్ అవటం ద్వారా ఈ ఆన్‌లైన్ కోర్సులను నేర్చుకోవచ్చు. సాఫ్ట్ స్కిల్స్, భాషల పట్ల నైపుణ్యతలు, సంస్కృతి, డిజిటల్ అక్షరాస్యత, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి అంశాల పట్ల యువతకు శిక్షణ కల్పించనున్నారు.

Read More : సైలెంట్‌గా వచ్చి సంచలనాలు రేపుతోన్న Honor 5C

ఉచిత ఆన్‌లైన్‌ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రారంభించిన మోదీ సర్కార

2022 నాటికి 40 కోట్ల మంది భారతీయ యువతలో వివిద అంవాల పై నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్కిల్ ఇండియా మిషన్‌ను గతేడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఆన్‌లైన్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రవేవపెట్టడం ద్వారా దేశం మొత్తం ఓ క్లాస్ రూమ్‌లా మారిపోయిందని సైట్ ఆవిష్కరణ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్క్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఓ అధికారిక ప్రకటనను విడుదల చసింది.

ఉచిత ఆన్‌లైన్‌ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రారంభించిన మోదీ సర్కార

Read More : 3జీబి ర్యామ్‌తో లెనోవో Vibe K5 Note

ఈ కోర్సులలోని క్లిష్టతరమైన అంశాలను సైతం అర్థవంతమైన రీతిలో వివరించేందుకు ఆడియో, వీడియో ఫార్మాట్ లలో పాఠ్యాంశాలు రూపొందించబడ్డాయని సంస్థ పేర్కొంది.

ఉచిత ఆన్‌లైన్‌ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రారంభించిన మోదీ సర్కార

ఇటీవల వెల్లడైన ఓ సర్వే బిత్తరపోయే వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతతో సతమతమవుతున్నాయట. ఆయా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగానే ఉన్నప్పటికి వారికి సరిపోయే సిబ్బంది దొరక్క చిక్కుల్లో పడుతున్నాయట. టెక్నికల్ విద్యలో పట్టభద్రులైన విద్యార్థుల్లో చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఐటీ కంపెనీలకు అవసరమైన ప్రావిణ్యాలను కలిగి ఉన్నారట. ఇంజనీర్ల వద్ద నుంచి ఐటీ కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

web developer

వెబ్ డెవలపర్‌కు అవసరమైన నైపుణ్యాలు.

Technical writer

టెక్నికల్ రైటర్‌కు అవసరమైన నైపుణ్యాలు

Network Administrator

నెట్‌వర్క్ నిర్వాహకునికి అవసరమైన నైపుణ్యాలు.

systems administrator

సిస్టమ్స్ అడ్మిన్‌కు అవసరమైన నైపుణ్యాలు

IT manager

ఐటీ మేనేజర్‌కు అవసరమైన నైపుణ్యాలు.

Database administrator

డేటాబేస్ అడ్మిన్‌కు అవసరమైన నైపుణ్యాలు.

IT Project Manager

ఐటీ ప్రాజెక్టు మేనేజర్‌కు అవసరమైన నైపుణ్యాలు.

Data analyst

డేటా విశ్లేషకునికి అవసరమైన నైపుణ్యాలు.

software Engineer

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు అవసరమైన నైపుణ్యాలు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Government launches free online skill development courses. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot