భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు
వీళ్లకు తమ ప్రాణలకన్నా సాహసాలే ముఖ్యం. ప్రమాదపు అంచుల్లో వీరు సాగించే ప్రయాణాలు అడుగడుగునా కొత్త సవాళ్లను విసురతాయి. జీవన్మరణ పోరాటంలో అంతిమంగా వీరి ఆత్మవిశ్వాసాలే గెలిచాయి. భయనకప్రదేశాల్లో సాహసోపేతంగా చిత్రీకరించబడిన 14 అత్యుత్తమ ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూపిస్తున్నాం.
ఫోటోగ్రఫీని ప్రేమించే వారు కొందరయితే, ఫోటోగ్రఫీ కోసం జీవించే వారు మరి కొందరు. ఫోటోగ్రఫీని సాధారణంగా అందరూ ఇష్టపడుతారు. కానీ.. ఆ నైపుణ్యంలోని భావాలను కొందరు మాత్రమే గ్రహిస్తారు. ఉత్తమ ఛాయా చిత్రాలకు సంవత్సరాలు గడిచినా ఆదరణ చెక్కుచెదరదు.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 19న జరుపుకుంటారు. చరిత్రలోకి వెళితే ఫ్రెంచ్ పరిశోధకులు నేసెఫార్ నిప్పే 1886లో తీసిన ఫోటో ప్రపంచంలో మొదటి ఛాయా చిత్రంగా గుర్తింపుపొందినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాలానుగుణంగా పరిణమించిన మార్పులు మనుషులను కొత్త సంస్కృతికి వైపు అడుగులు వేయించాయి. టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన ఫోటోగ్రఫీ మధరు స్మృతులను సజీవం చేసింది. అందుబాటులోకి వచ్చిన ఫోటో కెమెరాలు చరిత్రను పదిలపరుస్తున్నాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు
Great Pics From Dangerous Places
భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు

భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు
Great Pics From Dangerous Places
భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు

భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు
Great Pics From Dangerous Places
భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు

భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు
Great Pics From Dangerous Places
భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు

భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు
Great Pics From Dangerous Places
భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు

భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు
Great Pics From Dangerous Places
భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు

భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు
Great Pics From Dangerous Places
భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు

భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు
Great Pics From Dangerous Places
భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు

భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు
Great Pics From Dangerous Places
భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు

భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు
Great Pics From Dangerous Places
భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు

భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు
Great Pics From Dangerous Places
భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు

భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు
Great Pics From Dangerous Places
భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు

భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు
Great Pics From Dangerous Places
భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు

భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు
Great Pics From Dangerous Places
భయానక ప్రాంతాలు.. అత్యుత్తమ చిత్రాలు


Click it and Unblock the Notifications








