TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
పుడమి తల్లికి పాదాబి వందనం!!
సమస్త జీవ కోటి భారాన్ని మోస్తూ ప్రకృతి విలువలను సమకూరుస్తున్న పుడమి తల్లి పరిరక్షణ పై మనలో ఎంతమందికి అవగాహన ఉంది..?. పర్యావరణ పరిరక్షణ పట్ల జాగ్రత్తలు తీుసుకోకపోయినా ఫర్వాలేదు కాని హాని కలిగించే ప్రయత్నాలు చేయటం శ్రేయస్కరం కాదు. పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని జాగృత పరిచే క్రమంలో ఏటా ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించటం జరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. 1970 ఏప్రిల్ 22న మొదటి ‘ఎర్త్ డే'ను నిర్వహించటం జరిగింది. అభివృద్ధి పేరుతో భూమికి అనేక రకాలుగా విఘాతం కలిగిస్తున్నాం. కాలుష్యం.. చెట్లు నరికివేత... సహజ నిక్షేపాల వెలికితీత వంటి అంశాలు భూమిని మరింతగా కుంగదీస్తున్నాయి. పర్యావసానంగా భూకంపాలు.. సునామీలు విరుచుకుపడుతున్నాయి. ఇక భూమికి కవచంలా ఉన్న ఓజోన్ పొరకు గ్రీన్‌హౌస్ వాయువులు తూట్లు పొడుస్తున్నాయని పరిశోధకులు
హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలు విడుదల చేసే వాయువుల ప్రభావంతో వాతావరణంలో అసమానతలు ఏర్పడుతున్నాయి. ఈ భూమి మనుగడకు పర్యావరణం ఎంతో ముఖ్యం. అభివృద్థి పేరుతో పర్యావరణానికి ఎన్నో విధాలుగా తూట్లు పొడుస్తున్నాం. మితిమీరిని టెక్నాలజీ వినియోగం ప్రకృతికి చేటు తెస్తోంది. పర్యావరణ పరీరక్షణే ధ్యేయంగా ఆవిర్భవించిన ‘ఎర్త్ డే'ను పురస్కరించుకుని పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లను మీకు పరిచయం చేస్తున్నాం..
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
Voltaic Generator Solar-Energy Laptop Bag
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
Solar-Powered Camcorder
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
Coffee-Ground Printer Concept
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
Water-Powered Alarm Clock
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
Bits Limited Smart Strip
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
Eton BoostTurbine charger
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
Revolve xeMini charger
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
Revolve xeMini charger
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
VIZIO E390-B1 TV
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లు
‘ఎర్త్ డే’ను పురస్కరించుకుని గూగూల్ తన హోమ్ పేజీ పై పోస్ట్ చేసిన డూడుల్ ఇదే!1