500,000 ఇంటర్నెట్ డివైస్ల కోసం పాస్‌వర్డ్‌లను లీక్ చేసిన హ్యాకర్లు

|

డార్క్ వెబ్‌లోని ఐదు లక్షల సర్వర్లు, రౌటర్లు మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరికరాల వినియోగదారు పేర్లు మరియు పాస్‌వర్డ్‌లను హ్యాకర్ లీక్ చేసారు. వీటిని ఇంట్లో లేదా ఆఫీసులలో ఇంటర్నెట్-కనెక్ట్ చేసిన సిస్టంలలో మాల్వేర్లను ఇన్‌స్టాల్ చేయడానికి ఉపయోగించవచ్చు.

హ్యాకింగ్ ఫోరమ్‌
 

అమెజాన్ యాజమాన్యంలోని రింగ్ సెక్యూరిటీ కెమెరాలతో సహా కొన్ని హోమ్ కెమెరాలలో దాడి చేసినవారు ప్రభావిత పరికరాలకు రిమోట్ యాక్సెస్ పొందడానికి ఆ ఆధారాలను ఉపయోగించవచ్చు. టెల్నెట్ ఆధారాల జాబితా ఒక ప్రసిద్ధ హ్యాకింగ్ ఫోరమ్‌లో ప్రచురించబడింది. ఇందులో ప్రతి డివైస్ యొక్క IP అడ్రస్, టెల్నెట్ సర్వీస్ కోసం వినియోగదారుడి యొక్క పేరు మరియు పాస్‌వర్డ్ కూడా ఉన్నాయి.

Amazon Great Indian Sale:డిస్కౌంట్ ధరలో మూడు నెలల ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌

ఇంటర్నెట్‌

ఇంటర్నెట్‌లో మొట్టమొదటి రిమోట్ లాగిన్ ప్రోటోకాల్‌లలో టెల్నెట్ ఉన్నది. ఇది క్లయింట్-సర్వర్ ప్రోటోకాల్. ఇది క్లయింట్ అప్లికేషన్ నుండి రిమోట్ హోస్ట్‌కు వినియోగదారుకు టెర్మినల్ సెషన్‌ను అందిస్తుంది.

ఇండియాలో RS.3500 కోట్ల పెట్టుబడులను పెడుతున్న శామ్‌సంగ్

DDoS

బోట్ జాబితాలను రూపొందించడానికి హ్యాకర్లు ఇంటర్నెట్‌ను స్కాన్ చేస్తారు. ఆపై వాటిని డివైస్ లకు కనెక్ట్ చేయడానికి మరియు మాల్వేర్లను ఇంస్టాల్ చేయడానికి ఉపయోగిస్తారు అని డైరెక్ట్ డెనియల్ ఆఫ్ సర్వీస్ (DDoS) బోట్నెట్ ఆపరేటర్ ఈ జాబితాను ఆన్‌లైన్‌లో ప్రచురించింది.

Rs.2,000 డిస్కౌంట్ ఆఫర్ తో ఫ్లిప్‌కార్ట్‌లో హానర్ 9X సేల్స్

నెట్‌వర్క్‌
 

ఈ పరికరాల్లో కొన్ని ఇప్పుడు వేరే IP చిరునామాలో నడుస్తాయి లేదా వేరే లాగిన్ ఆధారాలను ఉపయోగించవచ్చు. కొన్ని పరికరాలు తెలిసిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నెట్‌వర్క్‌లలో ఉన్నాయి (అవి హోమ్ రౌటర్ లేదా IoT డివైస్లు). అయితే ఇతర డివైస్లు మెయిన్ క్లౌడ్ సర్వీసు ప్రొవైడర్ల నెట్‌వర్క్‌లలో ఉన్నాయి అని నివేదిక పేర్కొంది.

RS.2 లక్షల జీవిత బీమాను RS.179 ప్లాన్‌తో ఉచితంగా అందిస్తున్న ఎయిర్‌టెల్

హ్యాకింగ్

హ్యాకర్ ఉపయోగించడానికి IP చిరునామాలతో సుమారు ఐదు లక్షల పరికరాలు జాబితాలో చేర్చబడి ఉన్నందున అవి ఇప్పటికే హ్యాకింగ్ ప్రమాదంలో ఉన్నాయి. ఆపై తాజా ఐపి అడ్రస్ లతో జాబితాను అప్డేట్ చేయడానికి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యొక్క నెట్‌వర్క్‌ను తిరిగి స్కాన్ చేయవచ్చు.

హ్యాకర్లు

అమెజాన్ యొక్క రింగ్ అనుబంధ సంస్థ వినియోగదారుల పర్సనల్ కెమెరాలను విచ్ఛిన్నం చేసిన తప్పుడు కారణాల వల్ల వార్తల్లోకి వచ్చింది. దీనిని అందరికి తెలియజేయడానికి హ్యాకర్లు ప్రయత్నించారు. ఎముకలను చల్లబరిచే సంఘటనలో అమెరికాలో ఎనిమిదేళ్ల బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె గదిలో ఏర్పాటు చేసిన కెమెరాను హ్యాకర్ యాక్సెస్ చేసి ఆమెను తిట్టడంతో నివ్వెరపోయారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Hackers Leak Huge Password Lists For 500,000 Internet Connected Devices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X