Home
News

మీ ఫోన్ ఫోటో లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర స్నాప్‌షాట్స్

మీరు అత్యవసరంగా వేరే ఊరికి వెళ్లాల్సివచ్చింది. సెక్యూరిటీ సమస్యల కారణంగా అనుకోకుండా అక్కడ మీ ఐడెంటిటీని భద్రతా సిబ్బందికి చూపాల్సి వచ్చింది. ఏం చేస్తారు..? ఏఏ ఆధారాలను చూపించి భద్రతా సిబ్బందిని నమ్మించగలరు..? ఇండియా వంటి దేశాల్లో ఇటీవల కాలంలో భద్రతా సమస్యలు అనేకం తలెత్తుతున్నాయి. పాస్ పోర్ట్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వంటి గుర్తింపులను వ్యక్తియొక్క ఐడెంటీగా చూపుతారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీ ఫోన్ లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర ఫోటోగ్రాఫ్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్'

శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోండి (మీరు ఎంపిక చేసకునే పాస్‌‌వర్డ్‌లో అక్షరాలు ఇంకా విరామ చిహ్నాలు ఉండేవిధంగా జాగ్రత్త వహించండి).మీ ఇ-మెయిల్ ఆకౌంట్‌లు సురక్షితంగా ఉన్నాయో లేదో నిర్థారించుకోండి.ఆకౌంట్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారి లాగ్ అవుట్ (Log out) చేయటం మరవద్దు. యాంటీ వైరస్‌ను సాఫ్ట్‌వేర్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి.మీ ఆకౌంట్‌కు ‘సెక్యూరిటీ ప్రశ్న' ఫీచర్‌ను జత చేసుకోండి. అదనపు సెక్యూరిటీ ఫీచర్లను ఇన్స్‌స్టాల్ చేసుకోండి. ఫేస్‌బుక్‌లో ఉన్న కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించటం మంచిది.

మీ ఫోన్ ఫోటో లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర స్నాప్‌షాట్స్

మీ ఫోన్ ఫోటో లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర స్నాప్‌షాట్స్

మీ ఆధార్ కార్డుకు సంబంధించి ఫోటోను మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసుకోవటం మంచిది.

మీ ఫోన్ ఫోటో లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర స్నాప్‌షాట్స్

మీ ఫోన్ ఫోటో లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర స్నాప్‌షాట్స్

మీ డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన ఫోటోలను మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసుకోండి అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది.

మీ ఫోన్ ఫోటో లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర స్నాప్‌షాట్స్

మీ ఫోన్ ఫోటో లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర స్నాప్‌షాట్స్

అలాగే మీ పాన్ కార్డుకు సంబంధించి వివరాలను సైతం మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసుకోండి.

 మీ ఫోన్ ఫోటో లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర స్నాప్‌షాట్స్

మీ ఫోన్ ఫోటో లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర స్నాప్‌షాట్స్

అలాగే మీ పాస్ పోర్టుకు సంబంధించిన వివరాలను మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్‌చేసి పెట్టుకోండి.

 మీ ఫోన్ ఫోటో లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర స్నాప్‌షాట్స్

మీ ఫోన్ ఫోటో లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర స్నాప్‌షాట్స్

అలాగే మీ ఓటర్ ఐడెంటిటీ కార్డుకు సంబంధించిన వివరాలను మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి.

మీ ఫోన్ ఫోటో లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర స్నాప్‌షాట్స్

మీ ఫోన్ ఫోటో లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర స్నాప్‌షాట్స్

అలాగే మీ హెల్త్ కార్డుకు సంబంధించిన వివరాలను మీ ఫోటో ఆల్బమ్‌లో భద్రపరుచుకోవటం ఉత్తమం.

మీ ఫోన్ ఫోటో లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర స్నాప్‌షాట్స్

మీ ఫోన్ ఫోటో లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర స్నాప్‌షాట్స్

మీ ఇంట్లోని పెద్దవారికి సంబంధించి మెడిసెన్ వివరాలను ఫోటో అల్బమ్‌లో భద్రపరుచటం వల్ల అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X