38వ పడిలోకి రసిక సుందరి ఏంజెలీనా జోలీ!

ఆకట్టుకునే అభినయం ఇంకా రసికత పెంచే ఒంపుసొంపులతో సినిమా ప్రపంచాన్ని మంత్రముగ్థులను చేసిన హాలీవుడ్ అందాల రాణి ఏంజెలీనా జోలీ ఈ జూన్ 4నాలుగుతో 38వ పడిలోకి ప్రవేశించారు. తనకు రొమ్ము క్యాన్సర్ సోకే అవకాశాలు ఉండటంలో ఈ హాట్ హీరోయిన్ ఇటీవల తన రెండు రొమ్ములను సర్జరీ ద్వారా తొలగించుకుంది. సర్జరీ తరువాత ఏంజెలీనా జూలీ తొలిసారిగా తన భర్త బ్రాడ్ ఫిట్‌తో కలిసి పబ్లిక్‌లోకి వచ్చారు. బ్రాడ్ ఫిట్ నటించిన మూవీ 'వరల్డ్ వార్ జెడ్' ప్రీమియర్ షో ఆదివారం లండన్‌లో జరుగడంతోఆమె హాజరయ్యారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఏంజెలీనా జూలీ పుట్టిన రోజును పురస్కరించుకని గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతున్న ఏంజెలీనా జోలీ ప్రత్యేక అప్లికేషన్ లను మీకు పరిచయం చేస్తున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

38వ పడిలోకి రసిక సుందరి ఏంజెలీనా జోలీ!

1.) Angelina Jolie HD LWP Lite

డౌన్‌లోడ్ లింక్:

ఈ ప్రత్యేక అప్లికేషన్ ఏంజెలీనా జోలీ ప్రత్యేక వాల్ పేపర్ లను హైడెఫినిషన్ శ్రేణిలో మీ స్మార్ట్ ఫోన్ కు అందిస్తుంది.

38వ పడిలోకి రసిక సుందరి ఏంజెలీనా జోలీ!

2.) Angelina Jolie widgets

డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

38వ పడిలోకి రసిక సుందరి ఏంజెలీనా జోలీ!

3.) Angelina Jolie Gallery

డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

38వ పడిలోకి రసిక సుందరి ఏంజెలీనా జోలీ!

4.) Angelina Jolie Wallpaper

డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

38వ పడిలోకి రసిక సుందరి ఏంజెలీనా జోలీ!

5.) Kung Fu Panda

గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతున్న ఈ సినిమాను రెంటల్ ఆధారంగా లేదా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

38వ పడిలోకి రసిక సుందరి ఏంజెలీనా జోలీ!

6.) Salt

గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతున్న ఈ సినిమాను రెంటల్ ఆధారంగా లేదా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

38వ పడిలోకి రసిక సుందరి ఏంజెలీనా జోలీ!

7.) Lara Croft: Tomb Raider

గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతున్న ఈ సినిమాను రెంటల్ ఆధారంగా లేదా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

38వ పడిలోకి రసిక సుందరి ఏంజెలీనా జోలీ!

8.) Girl, Interrupted

గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతున్న ఈ సినిమాను రెంటల్ ఆధారంగా లేదా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

38వ పడిలోకి రసిక సుందరి ఏంజెలీనా జోలీ!

9.) Lara Croft: The Cradle of Life

గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతున్న ఈ సినిమాను రెంటల్ ఆధారంగా లేదా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot