అడుగడుగునా పవనిజం!

Posted By:

పవన్ కళ్యాణ్.. ఈ ఆరడుగుల బెల్లెట్‌కు ఆంధ్రరాష్ట్రం అడగడుగునా అభిమానలే. మెగాస్టార్ తమ్ముడిగా తెలుగు తెరకు పరిచయమైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వైవిధ్యభరితమైన నటనతో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులకు పెద్దపండగే. ట్రెయిలర్ విడుదల మొదలుకుని సినిమా రిలీజ్వరకు కోలాహల వాతావరణం నెలకుంటుంది.

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ట్రెండ్‌ను సృష్టించుకున్న పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఈ రోజు తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1971 సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ హిట్,ప్లాప్‌లతో సంబంధం లేని స్టార్ హీరోగా ఎదిగారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ‘తొలిప్రేమ', ‘తమ్ముడు', ‘సుస్వాగతం', ‘బద్రి' మరియు ‘ఖుషి' చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాదించి సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. ఆ తరువాత వరస పరాజయాలతో సతమతమైన ఆయన 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ బాక్సీఫీసును షేకాడించారు. తాజాగా, ఆయన నటించిన చిత్రం అత్తారింటికిదారేది విడుదలకు సిద్ధంగా ఉంది.

నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా గూగుల్‌ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న పవర్‌స్టార్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. వీటిని డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా పవన్ కళ్యాణ్ సరికొత్త వాల్ పేపర్లతో పాటు వీడియో సాంగ్స్ ఇంకా రింగ్‌టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Happy birth day to power star pawan kalyan

హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్

Pawan Kalyan Video Songs

పవన్ కళ్యాణ్ వీడియో సాంగ్స్ అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

 

Happy birth day to power star pawan kalyan

హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్

Pavan Kalyan WallPapers

ఈ ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను పవన్ కళ్యాణ్ అభిమానులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా తమకు నచ్చిన వాల్ పేపర్లను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

లింక్ అడ్రస్:

 

Happy birth day to power star pawan kalyan

హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విజయాలు

ఈ ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన అనేక వివరాలను కళ్యాణ్ అభిమానులకు చేరువ చేస్తుంది. ఈ అప్లికేషన్ లో పవర్ స్టార్ వ్యక్తిగత విజయాలు, ఫిల్మోగ్రఫీ, ఫోటోలు, వీడియోలు, తాజా వార్తలు లభ్యమవుతాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్ ను తమతమ స్మార్ట్ ఫోన్ లలోకి ఉచితంగా ఇన్స్ స్టాల్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

Pavan Kalyan's Wallpapers

హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్

Pavan Kalyan's Wallpapers

గూగుల్ ప్లే‌స్టోర్‌లో లభ్యమవుతున్న ఈ ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అత్యత్తమ వాల్ పేపర్‌లను అందిస్తోంది. పవర్‌స్టార్ అభిమానులు ఈ యాప్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా పవర్‌స్టార్‌కు సంబంధించిన హైడెఫినిషన్ వాల్ పేపర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

Happy birth day to power star pawan kalyan

హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్

Atharintiki Daaredi - Ringtone

డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

Happy birth day to power star pawan kalyan

హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్

Happy birth day to power star pawan kalyan

హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting