Just In
- 1 hr ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 18 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 20 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 23 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- Finance
RBI: ప్రజలకు శుభవార్త..! ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత అప్పటి నుంచే..
- News
Crime News: కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్థినిలు..
- Sports
శుభ్‌మన్ కాదు.. కోహ్లీ వారసుడు అతనే: దినేశ్ కార్తీక్
- Movies
Intinti Gruhalakshmi Today Episode: అభితో కలిసి గాయత్రి ప్లాన్.. చివరి నిమిషంలో మాట మార్చిన నందూ
- Lifestyle
Protein Powder:వెయిట్ లాస్,మజిల్ మాస్, బోన్ స్ట్రెంగ్త్ దేనికైనా ప్రోటీన్ పౌడర్! ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే: మీ స్నేహితుని కోసం 10 బెస్ట్ గాడ్జెట్ గిఫ్ట్‌లు
దోస్త్ మేరా దోస్త్..స్నేహమేరా జీవితం.. ప్రాణమేరా స్నేహబంధం, ఇలా ఎన్ని కవిత్వాలు స్నేహం గురించి పుట్టికొచ్చినా నిజమైన స్నేహానికి ఉన్న గొప్పతనం మాటల్లో వర్ణించేది కాదు. స్వచ్ఛమైన స్నేహంలోని భావం, ఆ మాధుర్యం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా భావించవచ్చు. అంతటి ఉన్నతమైన విశిష్టతను కలిగి ఉన్న స్నేహబంధాన్ని సగర్వంగా చాటిచెప్పేందుకు ఏర్పాటైన రోజే ‘ఫ్రెండ్‌షిప్ డే'.
నేడు స్నేహితుల రోజును పురస్కరించుకుని మీ స్నేహితుని కోసం అందుబాటులో ఉన్న 10 బెస్ట్ గాడ్జెట్ గిఫ్ట్‌ల వివరాలను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే: మీ స్నేహితుని కోసం 10 బెస్ట్ గిఫ్ట్‌లు
Spice Smart Pulse M-9010 smart watch
ధర రూ.3,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన ఫీచర్లు:
1.5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్240x 320పిక్సల్స్),
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్,
8జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
420 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే: మీ స్నేహితుని కోసం 10 బెస్ట్ గిఫ్ట్‌లు
Motorola Moto E
ఫోన్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన ఫీచర్లు...
4.3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్540x 960పిక్సల్స్)
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1980 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే: మీ స్నేహితుని కోసం 10 బెస్ట్ గిఫ్ట్‌లు
Nokia XL
ఫోన్ ధర రూ.9,719
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
768ఎంబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్, లై-ఐయోన్ బ్యాటరీ.

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే: మీ స్నేహితుని కోసం 10 బెస్ట్ గిఫ్ట్‌లు
Xolo Q900s
ఫోన్ ధర రూ.9,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1800 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే: మీ స్నేహితుని కోసం 10 బెస్ట్ గిఫ్ట్‌లు
Nikon L29 Point & Shoot Camera
కెమెరా ధర రూ.4,208
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
2.7 అంగుళాల ఎల్‌సీడీ తెర,
16.1 మెగా పిక్సల్ సీసీడీ ఇమేజ్ సెన్సార్,
ఆప్టికల్ జూమ్:5ఎక్స్,
f/3.2 - f/6.5 అపెర్చర్,
హైడెఫినిషన్ రికార్డింగ్.

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే: మీ స్నేహితుని కోసం 10 బెస్ట్ గిఫ్ట్‌లు
Apple iPod Shuffle 2GB
ధర రూ.3,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే: మీ స్నేహితుని కోసం 10 బెస్ట్ గిఫ్ట్‌లు
Karbonn Titanium S19
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,265
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే: మీ స్నేహితుని కోసం 10 బెస్ట్ గిఫ్ట్‌లు
OPlus XonPhone 5
ఫోన్ ధర రూ.7,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ, 3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే: మీ స్నేహితుని కోసం 10 బెస్ట్ గిఫ్ట్‌లు
Apple iPod nano 7th Generation 16 GB
ధర రూ.11,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే: మీ స్నేహితుని కోసం 10 బెస్ట్ గిఫ్ట్‌లు
Asus Zenfone 4
ఫోన్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470