ఈ అమ్మాయి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిందా..?

Written By:

ఫేస్‌బుక్ భ్రమలో మునిగితేలుతోన్న నెటిజనులకు షాకిచ్చే న్యూస్. సోషల్ నెట్‌‍వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ లో మధు షా (Madhu Shah) పేరుతో ఓ నకిలీ అకౌంట్ హల్‌చల్ చేస్తోంది. మధు షా పేరుతో ఓ మహిళ ఫోటోను చూపిస్తోన్న హ్యాకర్లు ఏకంగా ఈమె పేరుతో 27 నకిటీ అకౌంట్‌లను సృష్టించి విచ్చలవిడిగా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను పంపుతున్నారు. ఈ ఆసక్తికర కధనానికి సంబంధించి మరిన్ని వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఆ ఫోన్ కొంటే దిమ్మతిరిగే ఆఫర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ అమ్మాయి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిందా..?

ఒకే మహిళ ఫోటోతో ఉన్న ఆ 27 నకిలీ అకౌంట్‌లలో లోకేషన్‌‌లు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ఫేక్ అకౌంట్ల వలలో చిక్కుకున్న వారి సంఖ్య 80,000 దాక ఉందని తెలుస్తోంది.

ఈ అమ్మాయి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిందా..?

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను సృష్టిస్తోన్న హ్యాకర్లు వాటికి అందమైన పేర్లు పెట్టి రకరకాల ప్రోఫైల్ ఫోటోలతో ఇతరులకు ఫ్రెండ్ రిక్వెస్టులను పంపుతున్నారు. ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేసిన వారి అకౌంట్‌లకు తరచూ అశ్లీల మెసేజ్‌లు రావటం కొన్ని సందర్భాల్లో డేటా కూడా గల్లంతవడం జరుగుతోంది.

ఈ అమ్మాయి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిందా..?

కాబట్టి పైన చెప్పిన మహిళ పేరుతో ఉన్న అకౌంట్ మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ జాబితాలో యాడ్ అయి ఉన్నట్లయితే వెంటనే ఆ అకౌంట్‌ను అన్‌ఫ్రెండ్ చేసేయండి.

ఈ అమ్మాయి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిందా..?

మీ ఫేస్‌బుక్ స్నేహితులకు కూడా ఈ నకిలీ అకౌంట్స్ గురించి చెప్పి, వారిని కూడా అప్రమత్తం చేయండి.

ఈ అమ్మాయి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిందా..?

ఇప్పటికే కొంత మంది యూజర్లు ఈ నకిలీ అకౌంట్లపై ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Has Madhu Shah sent you friend request on Facebook? Unfriend her now!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot