ఫేస్‌బుక్ మిత్రులు 300 దాటితే ఒత్తిడే

Posted By:

ఫేస్‌బుక్ వినియోగం గురించి ఓ ఆసక్తికర సర్వే వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో మీకు 300కన్నా ఎక్కువ మంది మిత్రులు ఉన్నట్లయితే మీలో ఒత్తిడి స్థాయి మరింత పెరిగే అవకాశముందని కెనడాకు చెందిన పరిశోధకుల బృందం వెల్లడించింది. ఈ పరిశోధనలో భాగంగా వెలుగులోకి వచ్చిన మరిన్ని ఆసక్తికర విషయాలు....

కార్డుతో పనిలేకుండా వేలకు వేలు డ్రా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 300 దాటితే ఒత్తిడే

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 300 దాటితే ఒత్తిడే

ఈ సర్వేలో భాగంగా 12 నుంచి 17 సంవత్సరాల వయసున్న 88 మంది ఫేస్‌బుక్ యూజర్ల పై రిసెర్చర్లు పరిశోధనలు నిర్వహించారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 300 దాటితే ఒత్తిడే

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 300 దాటితే ఒత్తిడే

వీరిలో 300కు పైగా ఎక్కువ ఫేస్‌బుక్ మిత్రులను కలిగి ఉన్న యూజర్లలో ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ కార్టిసోల్ అధికంగా విడుదలవుతోందని తేలింది.

 

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 300 దాటితే ఒత్తిడే

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 300 దాటితే ఒత్తిడే

ఫ్రెండ్స్ పోస్టింగ్‌లకు లైక్స్ కొట్టడం, రిప్లై మేసెజ్‌లు ఇవ్వడం ద్వారా ఒత్తిడిని కొంత మేర తగ్గించుకోవచ్చని రిసెర్చర్లు అంటున్నారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 300 దాటితే ఒత్తిడే

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 300 దాటితే ఒత్తిడే

ఫేస్‌బుక్‌లో స్నేహితుల సంఖ్య 300 దాటిన వారిలో కార్టిసోల్ స్థాయి 8 శాతం పెరిగినట్లు సర్వే చెబుతోంది.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 300 దాటితే ఒత్తిడే

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 300 దాటితే ఒత్తిడే

మిత్రుల సంఖ్య వెయ్యి, రెండు వేలు దాటితే ఒత్తిడిని పెంచే కార్టిసోల్ స్థాయి మరింత పెరిగే అవకాశముందని రిసెర్చర్లు అంటున్నారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Having More Than 300 Facebook Users May Cause Stress: Study. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting