రూ 1831కే 'హెచ్‌సిఎల్ ' ఆండ్రాయిడ్ టాబ్లెట్

Posted By: Super

రూ 1831కే 'హెచ్‌సిఎల్ ' ఆండ్రాయిడ్ టాబ్లెట్

 

రూ 1831లకే 'హెచ్‌సిఎల్ మీ టాబ్లెట్ ఎక్స్ 1' సొంతం చేసుకోండి. ఏంటీ రూ 1831లకే హెచ్‌సిఎల్ టాబ్లెట్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. HCLStore.in ఆన్‌లైన్ స్టోర్ నుండి కొనుగోలు చేసిన వినియోగదారులకు హెచ్‌సిఎల్ EMI ద్వారా ఈ వెసులుబాటుని కల్పించింది. అత్యాధునిక ఫీచర్స్‌ని కలిగి ఉన్న  'హెచ్‌సిఎల్ మీ టాబ్లెట్ ఎక్స్ 1' టాబ్లెట్ యూజర్స్‌కి రిచ్ ఫంక్షనాలిటీని అందిస్తుంది.

'హెచ్‌సిఎల్ మీ టాబ్లెట్ ఎక్స్ 1' టాబ్లెట్ ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుందంటే హై స్పీడ్ కంప్యూటింగ్ పనులను ఫాస్ట్‌గా పూర్తి చేయవచ్చు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని కలిగించేందుకు గాను  7 ఇంచ్ స్క్రీన్‌ దీని సొంతం. ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1GHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేశారు.

 'హెచ్‌సిఎల్ మీ టాబ్లెట్ ఎక్స్ 1' టాబ్లెట్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్:     WiFi only

ఆపరేటింగ్ సిస్టమ్:     Android

చుట్టుకొలతలు:     121.35 mm x 192.5 mm x 12.2mm and 391 Grams

డిస్ ప్లే:     7-inch (480x800) LCD TFT

ఇన్‌పుట్:     Touch, Digital Pen

ప్రాసెసర్:     1GHz Cortex A8

మెమరీ:     512MB RAM, 4Gb Internal, 32Gb expandable

కనెక్టివిటీ:     Wi-Fi

మల్టీమీడియా:     Plays most audio and Video format

కెమెరా:     2MP in front

జిపిఎస్:     Yes

బ్యాటరీ:     3500 mAh

వారంటీ:     1 Yr

ధర:                  రూ 10,490

వినియోగదారులు ఒకేసారి  'హెచ్‌సిఎల్ మీ టాబ్లెట్ ఎక్స్ 1' టాబ్లెట్‌ని కొనుగోలు చేయాలనుకుంటే రూ 10,490 కొనుగోలు చేయవచ్చు. లేదా EMI ద్వారా కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు HCLStore.in సందర్శించండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot