పాపం: ఆఫీసులో గురకపెట్టినందుకు..

Written By:

మీరు ఆఫీసులో కునుకు తీస్తున్నారా...ఆఫీసులో ఉన్నప్పుడు మీరు ఎంత వద్దనుకున్నా ఏదో ఓ టైంలో నిదుర ముంచుకొస్తుందా..అయితే మీరు నిద్రను ఆపుకోండి. నిద్రపోయారా ఇఖ అంతే సంగతులు..అసలే స్మార్ట్‌ఫోన్ల యుగం. మీరు నిదురపోతుంటే ఆ నిదురపోతున్న సెల్ఫీలు బయట హడలెత్తిస్తాయి..వాటికి లేనిపోని మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తారు..ఆఫీసులో ఓ చిన్న కునుకు తీసిన పాపానికి ఆ కునుకురాయుడుని ఎలా ఆడేసుకున్నారో మీరే చూడండి.

Read more: ట్రాయ్ దెబ్బకు జుకర్ బర్గ్ విలవిల.. అయినా వదిలిపెట్టం !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొలువులో చేరిన రెండో రోజే

కొలువులో చేరిన రెండో రోజే

అతను కొత్తగా కంపెనీలో చేరిన ఇంటర్న్ (శిక్షణ ఉద్యోగి). కానీ ఆఫీసు నచ్చలేదో .. జాబ్ అంటే ఇష్టం లేదో .. కొలువులో చేరిన రెండో రోజే అతను ఆఫీసుకు వచ్చి బజ్జున్నాడు.

మరీ అతని సహ ఉద్యోగులు ఏం చేశారనే కదా

మరీ అతని సహ ఉద్యోగులు ఏం చేశారనే కదా

నోరు తెరిచి .. గురకలు పెడుతూ ఓ పెద్ద కునుకే తీశాడు. మరీ అతని సహ ఉద్యోగులు ఏం చేశారనే కదా మీ డౌట్. వాళ్లేం తక్కువ తినలేదు.

ఆనందంతో విజయచిహ్నాలు చూపుతూ ఏకంగా ఓ భారీ సెల్ఫీ

ఆనందంతో విజయచిహ్నాలు చూపుతూ ఏకంగా ఓ భారీ సెల్ఫీ

సదరు కొత్త ఉద్యోగిని నిద్రలేపడానికి బదులు .. గురకలు పెడుతున్న అతని చుట్టూ మూగి .. ఆనందంతో విజయచిహ్నాలు చూపుతూ ఏకంగా ఓ భారీ సెల్ఫీ దిగారు.

ఆ సెల్ఫీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్

ఆ సెల్ఫీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్

దానిని రెడ్ఇట్లో పోస్టు చేశారు. ఆ సెల్ఫీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆఫీసులో నిద్రపోతే .. ఉద్యోగం ఊడే అవకాశముందంటూ చిత్రవిచిత్రమైన జోక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సెల్ఫీపై పేలుతున్నాయి.

కెనడాకు చెందిన ఆ ఇంటర్న్ మాత్రం

కెనడాకు చెందిన ఆ ఇంటర్న్ మాత్రం

కెనడాకు చెందిన ఆ ఇంటర్న్ మాత్రం ఓ ఎనర్జీ డ్రింక్ తాగడం వల్ల నిద్ర ముంచుకువచ్చిందని, అందుకే కాస్త కునుకు తీశానని ఓ వెబ్సైట్ కు ఇచ్చిన వివరణలో తెలిపాడు.

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని ఎవరికి కావలిసినట్లు వారు వాడేసుకున్నారు

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని ఎవరికి కావలిసినట్లు వారు వాడేసుకున్నారు

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని ఎవరికి కావలిసినట్లు వారు వాడేసుకున్నారు

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని ఎవరికి కావలిసినట్లు వారు వాడేసుకున్నారు

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని ఎవరికి కావలిసినట్లు వారు వాడేసుకున్నారు

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని

ఇంటర్నెట్‌లో ఆ ఫోటోని ఎవరికి కావలిసినట్లు వారు వాడేసుకున్నారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write He Fell Asleep At Work. Now, The Internet's Trolling This Intern
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting