బ్లూటూత్ హెడ్‌సెట్‌ల వాడకం ఆరోగ్యానికి హానికరమా..?

|

రెండు డివైజ్‌ల మధ్య నిర్ణీత దూరం వరకు వైర్లసాయం లేకుండా సమాచారాన్ని షేర్ చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘బ్లూటూత్'గా వ్యవహరించుకుంటున్నాం. బ్లూటూత్ సాంకేతికతను తొలిసారిగా 1994లో ఎరిక్సన్ మొబైల్ కమ్యూనికేషన్స్ సంస్థ వృద్ధి చేసింది. తరువాతి క్రమంలో నోకియా, ఐబిఎం, తోషిబా, ఇంటెల్ కంపెనీలు ఎరిక్సన్‌తో జతకట్టి బ్లూటూత్ పరిజ్ఞానాన్నిమరింతగా అభివృద్ధి పరిచాయి. మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి. ఈ చర్యతో బ్టూటూత్ అప్లికేషన్ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ తదితర కమ్యూనికేషన్ పరికరాల్లోకి వ్యాప్తి చెందింది. అంతర్జాతీయ మొబైల్ బ్రాండ్‌లు మొదలుకుని దేశీవాళీ మొబైల్ తయారీ కంపెనీల వరకు తాము రూపొందింస్తున్న ఫోన్‌లకు సంబంధించి బ్లూటూత్ అప్లికేషన్‌ను ఓ ఫీచర్‌గా అందిస్తున్నాయి. బ్లూటూత్ వినియోగం కమ్యూనికేషన్ ఇంకా మల్టీమీడియా విభాగాల్లో మరింతగా వ్యాప్తి చెందింది. ఇటీవల కాలంలో బ్లూటూత్ హెడ్‌సెట్‌లను యువత అత్యధికంగా వినియోగించటం మనం చూస్తున్నాం. అయితే బ్లూటూత్ హెడ్‌సెట్‌లను ఎక్కువుగా వినియోగించటం వల్ల తలెత్తే ఆర్యోగ సమస్యలు సమస్యలు తలెత్తే అవకాశముందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

బ్లూటూత్ హెడ్‌సెట్‌ల ద్వారా తలెత్తే పలు ఆర్యోగ సమస్యలను క్రింది స్లైడ్ షోలో చూద్దాం..

బ్లూటూత్ హెడ్‌సెట్‌ల ద్వారా తలెత్తే పలు ఆర్యోగ సమస్యలు (వైద్యుల సూచనల మేరకు)

చెవి పోటు

వినికిడి లోపాలు

బరువు పెరగటం

బ్రెయిన్ క్యాన్సర్

రక్త క్యాన్సర్

పుట్టుకతో లోపాలు

గర్భస్రావం

జుట్టు రాలిపోతుంది

అల్జీమర్స్ వ్యాధి

మెడ నొప్పి, తలనొప్పి

బ్లూటూత్ హెడ్‌సెట్‌ల ద్వారా తలెత్తే పలు ఆర్యోగ సమస్యలు (వైద్యుల సూచనల మేరకు)

బ్లూటూత్ కనెక్షన్ 10 మీటర్ల పరిధి వరకు వేగవంతంగా స్పందించగలదు. దూరం పెరిగే కొద్ది సిగ్నల్స్ ప్రవాహం మందగిస్తుంది. - బ్టూటూత్ ఫోన్ ఛార్జింగ్ ను దహించివేస్తుంది. కాబట్టిబ్లూటత్ ఫీచర్ ను ఉపయోగించుకునే సమయంలో ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి ఉంచండి. - మీ ఫోన్‌లోని బ్లూటూత్ ఫీచర్ ద్వారా మిత్రుని ఫోన్‌కు ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేయటం ఏలా..? మీరు పంపబోయే ఫైల్‌ను స్వీకరించే డివైజ్ ఖచ్చితంగా బ్లూటూత్ ఫీచర్‌ను కలిగి ఉన్నదై ఉండాలి. - ముందుగా మీరు పంపాలనుకుంటున్న ఫైల్‌ను ఎంపిక చేసుకోండి. సదరు ఫైల్‌ను సెలక్ట్ చేసుకున్న వెంటనే షేర్, సెండ్ వంటి ఆప్షన్‌లతో కూడిన మెనూ ఫోన్ డిస్‌ప్లే పైప్రత్యక్షమవుతుంది. సదరు మెనూలోని బ్లూటూత్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. వెను వెంటనే బ్లూటూత్ అప్లికేషన్ ఆన్ అవుతుంది. ఇప్పుడు మీరు పంపబోయే ఫైల్‌ను స్వీకరించే డివైజ్ బ్లూటూత్‌ను ఆన్ చేయండి. తరువాతి క్రమంలో రిసీవింగ్ డివైజ్‌కు సంబంధించిన పేరు మీ డివైజ్‌కు చేరుతుంది. ఆ పేరును సెలెక్ట్ చేసుకుని కనెక్షన్‌ను ఓకే చేయండి. తరువాతి క్రమంలో రెండు డివైజుల్లో సమాన పాసవర్డ్‌లను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అనంతరం ఫైల్ షేరింగ్ ప్రారంభమవుతుంది.

Best Mobiles in India

English summary
Health hazards of using Bluetooth headsets. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X