ఇదో రకం ఫోన్, జపాన్‌కే ఆ ఘనత

Posted By:

జపానోళ్లు ఏం చేసినా విచిత్రమే.. తాజాగా అసాధారణమైన డిజైన్‌తో ఓ జపాన్ కంపెనీ విడుదల చేసిన ‘హార్ట్ 401ఏబీ' ఫోన్ మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ డివైస్‌లో కేవలం వాయిస్ కాలింగ్ ఫీచర్ మాత్రమే ఉంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఇదో రకం ఫోన్, జపాన్‌కే ఆ ఘనత

ఎస్ఎంఎస్‌‌లు పంపుకునే అవకాశం ఉండదు. ఇంటర్నెట్ కనెక్టువిటీ సదుపాయం కూడా లేదు. జపాన్‌కు చెందిన ప్రముఖ టెలికమ్ క్యారియర్ ‘వై మొబైల్' వచ్చే మార్చి నుంచి ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

ఇదో రకం ఫోన్, జపాన్‌కే ఆ ఘనత

ఈ ఫీచర్ ఫోన్‌‌కు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 128×36 డాట్ డిస్‌ప్లే, 100 ఎంట్రీలతో కూడిన ఫోన్ బుక్ సామర్థ్యం, వాయిస్ కాలింగ్. ఫోన్‌తో వచ్చే చార్జర్ గుండె ఆకృతిలో ఉండటం విశేషం. జపాన్‌లో మాత్రమే లభ్యం కానున్న ఈ వినూత్న ఫోన్‌ను మంచి ప్రేమికుల రోజు కానుకగా అభివర్ణించవచ్చు.

English summary
Heart 401AB is an oddly-shaped, Japan-only feature phone.Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot