యాపిల్ వాచ్ అందరికి సూట్ కాదా..?

Posted By:

ఓర్పుతో కూడిన కొన్ని నెలల నిరీక్షణ తరువాత యాపిల్ వాచ్ ఎట్టకేలకు అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైంది. ఆకట్టుకునే ఇంజినీరింగ్ విలువులు, ఆధునిక స్మార్ట్ టెక్నాలజీ మేళవింపు ఇలా అనేక అంశాల కలబోతతో మార్కెట్లోకి అడుగుపెట్టిన యాపిల్ వాచ్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికి, ఈ వాచ్ కొందరికి మాత్రమే ఈ వాచ్ సూట్ అవుతుందన్న వాదన పలువురి నుంచి వినిపిస్తోంది. యాపిల్ వాచ్ కొందరికి మాత్రమే సెట్ అవుతందనటానికి 10 కారణాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

(చదవండి: మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగవంతంగా పనిచేయాలంటే)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ వాచ్ ఖరీదెక్కువ

మార్కెట్లో లభ్యమవుతున్న ఇతర స్మార్ట్‌వాచ్‌లతో పోలిస్తే యాపిల్ వాచ్ ఖరీదెక్కువ.

థర్గ్ పార్టీ అప్లికేషన్‌ల సంఖ్య చాలా తక్కువ

యాపిల్ వాచ్‌ను సపోర్ట్ చేసే థర్గ్ పార్టీ అప్లికేషన్‌ల సంఖ్య చాలా తక్కువ.

కొద్ది ఫేస్‌లను మాత్రమే కలిగి ఉంది

ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్‌లతో యాపిల్ వాచ్ కొద్ది ఫేస్‌లను మాత్రమే కలిగి ఉంది.

యాపిల్ వాచ్ వాటర్ ప్రూఫ్ కాదు.

యాపిల్ వాచ్ వాటర్ ప్రూఫ్ కాదు.

నిద్ర అలవాట్లను ఏ మాత్రం ట్రాక్ చేయలేదు

యాపిల్ వాచ్ మీ నిద్ర అలవాట్లను ఏ మాత్రం ట్రాక్ చేయలేదు.

యాపిల్ వాచ్ స్ట్రాప్స్ ఖరీదైదనవి

మార్కెట్లో లభ్యమవుతున్న ఇతర స్మార్ట్‌వాచ్‌ల స్ట్రాప్‌లతో పోలిస్తే యాపిల్ వాచ్ స్ట్రాప్స్ ఖరీదైదనవి. ఇవి పరిమిత మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

యాపిల్ వాచ్‌లోని నోటిఫికేషన్ సిస్టం

యాపిల్ వాచ్‌లోని నోటిఫికేషన్ సిస్టం ఖచ్చితమైన ఫలితాలను వెల్లడించటంలో కొన్ని సార్లు విఫలమవుతోందట.

యాపిల్ వాచ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను సపోర్ట్ చేయదు

యాపిల్ వాచ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను సపోర్ట్ చేయదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here are 10 reasons you shouldn't buy an Apple Watch. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting