Home
News

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

కంప్యూటర్‌ను వినియోగించే వారిలో చాలామంది తమతమ అవసరాలను బట్టి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ షీట్ లను ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని వాడే సమయంలో మెనూలోకి ప్రవేశించేందుకు ప్రతిసారీ మౌస్‌ను ఆశ్రయంచటం కంటే అందుబాటలో ఉన్న కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించటం ద్వారా పని మరింత వేగవంతంగా సాగుతుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఎంఎస్ ఎక్సెల్‌కు సంబంధించి పలు ఉపయోగకర కీబోర్డ్ షార్ట్‌కట్‌లను మీముందుకు తీసుకువస్తున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

ఒక వర్క్ షీట్ నుంచి మరొక వర్క్ షీట్ కు మారాలంటే Ctrl + PgDn , Ctrl + PgUp షార్ట్ కట్ ను ప్రయత్నించండి.

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

ఒక డేటా సెల్ నుంచి మరొక డేటా సెల్ కు మారేందుకు కంట్రోల్ కీని హోల్డ్ చేసి ఉంచి arrow బటన్ లను ప్రెస్ చేస్తే సరి.

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

కీబోర్డ్‌లోని Ctrl + Shift +Arrow షార్ట్‌కట్‌ను ఉపయోగించటం ద్వారా వర్క్ షీట్‌లోని డేటాను కావల్సినంత వరకు సెలక్ట్ చేసుకోవచ్చు.

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

రెండు డెసిమల్ పాయింట్ లతో ఉన్న సంఖ్యను ఫార్మాట్ చేయాలంటే Ctrl + Shift + ! షార్ట్‌కట్‌ను ఉపయోగించండి. డాలర్లయితే Ctrl + Shift + $ షార్ట్‌కట్‌ను ఉపయోగించండి. అదే శాతాలు అయితే Ctrl + Shift + % షార్ట్‌కట్‌ను ఉపయోగించండి.

 

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

సెల్స్‌ను లాక్ చేసేందుకు F4 షార్ట్‌కట్‌ను ఉపయోగించండి.

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

కీబోర్డ్ షార్ట్‌కట్ : ALT + = ఫలితం : ఈ కీబోర్ షార్ట్‌కట్‌ ఎక్స్‌ఎల్ షీట్‌లోని గణాంకాలను స్వయంచాలకంగా లెక్క కట్టి ఫలితాన్ని సంబంధింత కాలమ్‌లో ప్రదర్శిస్తుంది.

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + ` ఫలితం : ఫార్ములాలను డిస్‌ప్లే చేస్తుంది.

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + ↑ ఫలితం : షీట్‌లోని ప్రారంభ సెల్‌కు తీసుకువెళుతుంది.
కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + ↓ ఫలితం : షీట్‌లోని ముగింపు సెల్‌కు తీసుకువెళుతుంది.

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

మీ కోసం 10 ‘ఎంఎస్ ఎక్సెల్’ ట్రిక్స్

కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + -(మైనస్ కీ) ఫలితం : ఈ కీబోర్డ్ షార్ట్‌కట్‌ ద్వారా ఎక్సెల్ స్ర్పెడ్‌షీట్‌లో అవసరం‌లేని కాలమ్‌ను డిలీట్ చేసుకోవచ్చు.
కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + = (ఈక్వల్ కీ) ఫలితం : ఈ కీబోర్ షార్ట్‌కట్‌ ద్వారా ఎక్సెల్ స్ర్పెడ్‌షీట్‌లో అవసరమైన చోట కొత్త కాలమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Here are 11 basic Excel tricks that will change your life. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X