వెతికింది వీరికోసమే!
ఇంటర్నెట్‌లో ఏదైనా విషయాన్ని శోధించాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది సెర్చ్ ఇంజన్ ‘గూగుల్'(Google). గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్ బాక్స్‌లో వెతక వలసిన విషయాన్ని టైప్ చేసి ఎంటర్ బటన్‌ను ప్రెస్ చేసిన వెంటనే మనుకు కావల్సిన రిజల్ట్స్ వెబ్‌పేజీ పై ప్రత్యక్షమవుతాయి.
(చదవండి: సుందర్ పిచాయ్ గురించి 10 ఆసక్తికర విషయాలు )
2014కు గాను గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన ప్రముఖ వ్యక్తుల జాబితాలో బాలీవుడ్ సెలబ్రెటీ సన్నీ లియోన్ మొదటి స్థానంలో నిలిచారు. 2014కు గాను సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు
#1 సన్నీ లియోన్

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు
#2 నరేంద్ర మోదీ (భారత ప్రధాన మంత్రి)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు
#3 సల్మాన్ ఖాన్ (ప్రముఖ బాలీవుడ్ హీరో)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు
#4 కత్రీనా కైఫ్ (ప్రముఖ బాలీవుడ్ హీరియిన్)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు
#5 దీపికా పదుకోన్ (ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు
#6 ఆలియా భట్ (ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు
ప్రియాంకా చోప్రో (ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు
#8 షారుఖ్ ఖాన్ (ప్రముఖ బాలీవుడ్ హీరో)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు
#9 పూనమ్ పాండే

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు
#10 విరాట్ కోహ్లి (ప్రముఖ క్రికెటర్)

Click it and Unblock the Notifications