మీ స్థాయిని పెంచుకోవాలా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ఆన్ లైన్లో మీ హోదాను పెంచుకోవడానికి ....పాటించాల్సిన చిట్కాలు.

By Madhavi Lagishetty
|

మనం రోజు ఎంతో మందిని కలుస్తుంటాం. అందులో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఆఫీస్ కొలిగ్స్ ఉంటారు. కొందరు అవసరం కోసం కలుస్తుంటే...మరొకొందరు ఏదోవిధంగా కలుస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ ద్వారా కానీ, ఫ్యామిలీ ద్వారా కానీ కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు.వాళ్లను కలిసిన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్ అయిపోతారు. అంతేకాదు మీ పర్మిషన్ లేకుండా కొంత మంది మీ ఫ్రొఫైల్ చూస్తుంటారు.

Here are some great tips to boost your online reputation

మరి, మీ ఫ్రొఫైల్ ను ఎవరు సెర్చ్ చేస్తున్నారనే విషయం మీకు ఎలా తెలియాలి. ఈ రోజుల్లో ప్రతిఒక్కరికీ గూగుల్, ఫేసుబుక్, ట్విట్టర్ , లింక్డ్ ఇన్ లో అకౌంట్ ఉండటం కామన్ అయిపోయింది. మీ గురించి ఏ కొద్దిగా సమాచారం తెలిసినా సరే...సోషల్ మీడియా ద్వారా మీకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాబడుతుంటారు.

మీరు ఒక సంస్థ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నా...లేదా...బిజినెస్ లో పార్టనర్ గా ఉన్నప్పుడు మీకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మీ బిజినెస్ పార్టనర్స్ కానీ...మీ ఆఫీసుకు సంబంధించిన వ్యక్తులు కానీ సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్ను చూస్తుంటారు. అలాంటప్పుడు సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్ను చూసి మీ మీద సానుకూల అభిప్రాయం కలిగేలా ప్రొఫైల్ను తీర్చిదిద్దుకోండి.

గూగుల్ యువర్ సెల్ఫ్....

గూగుల్ యువర్ సెల్ఫ్....

మీరు ఇంటర్వ్యూకి వెళ్లినట్లయితే...కొంతమంది ఎంప్లాయిస్ మీకు కాల్ చేయడానికి మీ గురించి గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకుంటారు. ఇలాంటి సమయంలో మీరు ఇబ్బందికరంగా పాప్స్ అవుతున్నారని గుర్తుంచుకోవాలి.

ఇబ్బందికరమైన విషయాలు ఉంటే...మీ పర్మిషన్ లేకుండా షేర్ చేసిన వ్యక్తిగత సమాచారాన్ని డిలీట్ చేయమని గూగుల్ ను అడగవచ్చు. మీరు గూగుల్ సెర్చ్ రిజల్ట్ నుంచి ఫోటో, ప్రొఫైల్ లింక్ లేదా వెబ్ పేజీని తీసివేయాలనుకుంటే...సమాచారాన్ని తొలగించడానికి మీరు సాధారణంగా వెబ్ సైట్ యజమాని పర్మిషన్ తీసుకోవల్సి ఉంటుంది.

సోషల్ మీడియాలో మీ ఫ్రొఫైల్ను సెట్ చేసుకోండి...
 

సోషల్ మీడియాలో మీ ఫ్రొఫైల్ను సెట్ చేసుకోండి...

సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్ను సెట్ చేసుకోండి. ఎందుకంటే మీ పేరును మీ అకౌంట్ ఐడిగా ఉపయోగించకపోతే...సెర్చ్ చేయడం ద్వారా మిమ్మల్ని ఈజీగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీ ప్రొఫైల్ అందరికీ కనపడుతుంది.

మీకు నచ్చనిది ఉన్నట్లయితే దానిని మీరు డిలీట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు మీ ప్రొఫైల్ ఎవ్వరికీ కనిపించకుండా ఉంటుంది. ఫేసుబుక్ విషయంలో ప్రైవసీ అనేది చాలా ముఖ్యం. మీ అకౌంట్ ప్రైవసీగా ఉండాలంటే...సెట్టింగ్స్ కు వెళ్లి...లిమిట్ పాస్ట్ పోస్ట్ విజిబిలిటీ లేదంటే...బ్రాండ్ యువర్ సెల్ఫ్ మరియు Reputation.com వంటి సేవల సహాయం తీసుకోవచ్చు.

మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ ‘ఎరోస్ ప్లస్', ధర రూ.4,229మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ ‘ఎరోస్ ప్లస్', ధర రూ.4,229

పాజిటివ్ కంటెంట్ను క్రియేట్ చేయండి...

పాజిటివ్ కంటెంట్ను క్రియేట్ చేయండి...

పాజిటివ్ కంటెంట్ను క్రియేట్ చేసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు. సానుకూల విషయాలను మాత్రమే క్రియేట్ చేయాలి. అంతేకాదు మీరు ఫేక్ పిక్చర్స్ ను బిల్డ్ చేసుకోవల్సిన అవసరం కూడా లేదు. మీరు చేయాల్సింది ఒక్కటే.

నిజాయితీగా ఉండటానికి మీ సోషల్ మీడియా ప్రొఫైళ్లను సూచిస్తున్నారని నిర్ధారించుకోండి. స్కిల్, వాలంటరీ వర్క్, అచీవ్ మెంట్స్ తోపాటు మరిన్ని వివరాలతో మీ ప్రొఫైల్ను అప్ డేట్ చేయండి. అంతేకాదు మీ బ్లాగ్లో కొంత కంటెంట్ ఉందా. ప్రతికూల కంటెంట్ను పక్కన పెట్టి...అందరికీ ఆమోదయోగ్యమైన కంటెంట్ను పోస్టు చేయాలని నిర్ణయించుకోండి.

Best Mobiles in India

Read more about:
English summary
When we meet a new person, we make sure that they get added up to our social media accounts. So in this case, follow the below guide to clean up your online profile and make a good first impression.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X