గూగుల్ వెబ్ సెర్చ్ ఇకపై మరింత ఈజీ

By Gizbot Bureau
|

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ గతేడాది తయ సెర్చ్ ఇంజిన్ లో భారీ మార్పులను చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీని ప్రకారం యూజర్లు ఏదైనా బ్రౌజ్ చేసే సమయంలో చాలా ఈజీగా ఉంటుంది. Google Docs, Slides, Sheets and more with the docs. slides.new and other .new urls ఇలా రకరకాల షార్ట్ కట్ లను ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు వీటిని మరింత ఈజీగా ఉండేలా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా 13 కొత్త extensionsను ధర్డ్ పార్టీ వెబ్ సైట్లకు యాడ్ చేసింది. వీటి ద్వారా సెర్చ్ చేయడం మరింత తేలికా కానుంది. సమయం చాలా ఆదా అవుతుందని గూగుల్ తెలిపింది. అవేంటో ఓ సారి చూద్దాం.

 
Heres how Google made it easier to access certain parts of the web
  1. Playlist.new - దీని ద్వారా Spotify లో మీరు కొత్తగా ప్లే లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు
  2. Story.new - మీరు ఏం రాయాలనుకున్నారో దీని ద్వారా నేరుగా రాయవచ్చు
  3. Sell.new - దీని ద్వారా మీరు ఈబేలో ఏం కొనుగోలు చేయాలనుకుంటున్నారో చేయవచ్చు
  4. Canva.new - అందమైన డిజైన్లను దీని ద్వారా తయారుచేసుకోవచ్చు
  5. Reservation.new - రెస్టారెంట్లలో టేబుల్ కోసం మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు
  6. Word.new - spelling, grammar and even stylistic writing suggestions వంటి వాటిని దీని ద్వారా చేయవచ్చు. కాన్ఫిడెన్స్ తో మీరు రాయవచ్చు.
  7. Webex.new - మీ పర్సనల్ మీటింగ్ కు సంబంధించిన వివరాలను దీనిలో పొందుపరుచుకోవచ్చు
  8. Link.new, -Invoice.new - వీటి ద్వారా మినిమైజ్ లింకులను అలాగే ఇన్ వాయిస్ లను తయారుచేసుకోవచ్చు.

వీటన్నింటికీ కొత్త డొమైన్స్ HTTPS encrypted అయి ఉండాల్సి ఉంటుంది. ట్రేడ్ మార్క్ ఓనర్స్ రిజిస్టర్ ట్రేడ్ మార్క్ కలిగి ఉండాలి. కొత్త డొమైన్లు జనవరి 14, 2020 నుంచి పనిచేస్తాయి. కొత్తవాటికి డిసెంబర్ 2నుంచి అప్లయి చేసుకోవాలి.

 

Best Mobiles in India

English summary
Here's how Google made it easier to access certain parts of the web

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X