Just In
Don't Miss
- News
ప్రమాదకరమైన విభజన శక్తిగా పవన్ కల్యాణ్: పని చేయలేను: జనసేనకు రాజు రవితేజ గుడ్ బై!
- Lifestyle
జంటలు మార్నింగ్ సెక్స్ తో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసా!
- Sports
ఐపీఎల్ వేలం 2020: గెలుపు గుర్రాల కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఆరా!
- Automobiles
ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో
- Movies
శక్తిమ్యాన్లా సూపర్ హీరో అవుతా.. వైరలవుతోన్న ట్రైలర్
- Finance
మ్యాట్రిమోని సైట్ సాయంతో దొరికిపోయిన ‘షేర్’ కిలాడీలు!
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
గూగుల్ వెబ్ సెర్చ్ ఇకపై మరింత ఈజీ
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ గతేడాది తయ సెర్చ్ ఇంజిన్ లో భారీ మార్పులను చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీని ప్రకారం యూజర్లు ఏదైనా బ్రౌజ్ చేసే సమయంలో చాలా ఈజీగా ఉంటుంది. Google Docs, Slides, Sheets and more with the docs. slides.new and other .new urls ఇలా రకరకాల షార్ట్ కట్ లను ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు వీటిని మరింత ఈజీగా ఉండేలా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా 13 కొత్త extensionsను ధర్డ్ పార్టీ వెబ్ సైట్లకు యాడ్ చేసింది. వీటి ద్వారా సెర్చ్ చేయడం మరింత తేలికా కానుంది. సమయం చాలా ఆదా అవుతుందని గూగుల్ తెలిపింది. అవేంటో ఓ సారి చూద్దాం.
- Playlist.new - దీని ద్వారా Spotify లో మీరు కొత్తగా ప్లే లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు
- Story.new - మీరు ఏం రాయాలనుకున్నారో దీని ద్వారా నేరుగా రాయవచ్చు
- Sell.new - దీని ద్వారా మీరు ఈబేలో ఏం కొనుగోలు చేయాలనుకుంటున్నారో చేయవచ్చు
- Canva.new - అందమైన డిజైన్లను దీని ద్వారా తయారుచేసుకోవచ్చు
- Reservation.new - రెస్టారెంట్లలో టేబుల్ కోసం మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు
- Word.new - spelling, grammar and even stylistic writing suggestions వంటి వాటిని దీని ద్వారా చేయవచ్చు. కాన్ఫిడెన్స్ తో మీరు రాయవచ్చు.
- Webex.new - మీ పర్సనల్ మీటింగ్ కు సంబంధించిన వివరాలను దీనిలో పొందుపరుచుకోవచ్చు
- Link.new, -Invoice.new - వీటి ద్వారా మినిమైజ్ లింకులను అలాగే ఇన్ వాయిస్ లను తయారుచేసుకోవచ్చు.
వీటన్నింటికీ కొత్త డొమైన్స్ HTTPS encrypted అయి ఉండాల్సి ఉంటుంది. ట్రేడ్ మార్క్ ఓనర్స్ రిజిస్టర్ ట్రేడ్ మార్క్ కలిగి ఉండాలి. కొత్త డొమైన్లు జనవరి 14, 2020 నుంచి పనిచేస్తాయి. కొత్తవాటికి డిసెంబర్ 2నుంచి అప్లయి చేసుకోవాలి.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790