రూ.148కే ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ కాల్స్

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్ రూ.148 పెట్టి రీచార్జ్ చేయించుకున్నట్లయితే లోకల్ ఎయిర్‌టెల్ నెంబర్ల మధ్య 28 రోజుల పాటు అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంటుంది.

Read More : 10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్.. ఉద్యోగం గ్యారంటీ!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ఈ ఆఫర్‌ను పొందాలనుకునే యూజర్ తప్పనిసరిగా ప్రీపెయిడ్ ఎయిర్‌టెల్ కస్టమర్ అయి ఉండాలి. పోస్ట్ పెయిడ్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తించదు.

స్టెప్ 2

ఈ ఆఫర్‌ను పొందే క్రమంలో ముదుగా మీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ నెంబర్ నుంచి
*121*1#కు డయల్ చేయండి.

స్టెప్ 3

వెంటనే మీకో సర్వీస్ మెసేజ్ పాపప్ మెనూ రూపంలో అందుతుంది. ఆ మెనూలో నెంబర్లతో కూడిన ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో '1' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మెసేజ్‌కు రిప్లై ఇవ్వండి. వెంటనే మరో స్ర్కీన్ ఓపెన్ అవుతుంది. కన్ఫర్మ్ చేసేందుకు '1'ని సెలక్ల్ చేయండి.

స్టెప్ 4

ఆఫర్‌కు సంబంధించి రూ.148 బ్యాలన్స్ మీ మెయిన్ అకౌంట్ నుంచి డిడక్ట్ కాబడుతుంది. కాబట్టి ముందుగానే మీ అకౌంట్‌లో సరిపడా బ్యాలన్స్ ఉంచుకోండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here’s How You Can Get Airtel to Airtel Unlimited Local Calls Offer at Just Rs.148 for 1 Month!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot