షాకవద్దు ప్లీజ్.. ఈ ఫోన్ ధర రూ.62లక్షలు!

Posted By:

అవును మీరు వింటున్నది నిజమే ఈ శీర్షిక ద్వారా పరిచయం కాబోతున్న ఈ ఐఫోన్5 ధర అక్షరాలా రూ.62 లక్షలు!. ఏంటీ ప్రత్యేకత అంటారా..? ఫోన్ మొత్తం బంగారంతో కూడిన వజ్రాలే. ప్రముఖ గోల్డ్  ఫోన్‌ల తయారీ సంస్థ గోల్డ్‌జీనీ (Goldgenie) తన సూపర్‌స్టార్ సిరీస్ నుంచి రెండు వేరియంట్‌లను విడుదల చేసింది. మొదటి వేరియంట్ ‘గోల్డ్ సూపర్ స్టార్'... ఈ ఫోన్ డిజైనింగ్‌లో భాగంగా 200 గ్రాములు 18క్యారట్ల బంగారాన్ని ఉపయోగించారు. ధర £48,000 (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.4383435.84). మరో వేరియంట్ ‘గోల్డ్ సూపర్ స్టార్ ఐస్'... ఈ ఫోన్ డిజైనింగ్‌లో భాగంగా బంగారంతో పాటు 364 వజ్రాలను ఉపయోగించారు. ధర £68,000 (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.6209867.44). గోల్డ్‌జీనీ సంస్థ కేవలం యాపిల్ ఐఫోన్‌లను మాత్రమే కాదు సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 ఇంకా బ్లాక్‌బెర్రీ క్యూ10 ఫోన్‌లను ప్రత్యేకమైన బంగారంతో డిజైన్ చేస్తోంది. గోల్డ్‌జీనీ సంస్థ డిజైన్ చేసిన బంగారపు ఐఫోన్‌లకు సంబంధించిన దృశ్యాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot