గూగుల్ పుట్టింది ఇక్కడే!

|

ఇంటర్నెట్ ముఖద్వారంలా ఆన్ లైన్ ప్రపంచాన్ని శాసిస్తున్న సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నేటితో 15 వసంతాలను పూర్తి చేసుకుంది. వాస్తవానికి గూగుల్‌ను సెప్టంబర్ 4, 1998న స్థాపించటం జరిగింది. 2005 వరకు గూగుల్ తన పుట్టినరోజును సెప్టంబర్ 4న జరుపుకునేది.

 

న్యాయపరమైన కారణావల్ల ఆ తేదీని సెప్టంబర్ 27కు మార్చారు. తమ కంపెనీ 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గూగుల్ తమ సెర్చ్ ఇంజన్ కోసం హమ్మింగ్‌బర్డ్ అనే కొత్త అల్గారిదమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త ఆవిష్కరణ గూగుల్ సెర్చ్ పనితీరును మరింత వేగవంతం చేస్తుంది. మనం టైప్ చేసేకీవర్డ్స్ ఆధారంగా మరింత సమర్థంగా మనకు కావల్సిన వెబ్‌సైట్‌ల సమాచారం ఇంకా డాక్యుమెంట్ల సమాచారాన్ని అందించటంలో హమ్మింగ్ బర్డ్ అల్గారిదమ్ క్రీయాశీలకంగా వ్యవహరించనుంది.

గూగుల్ ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా..? ఆ 49 సంవత్సరాల పురాతన పచ్చిన మైదానంతో కూడి ఆ ఇంటిని మీరు చూస్తారా..? కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు పీహెచ్‌డి విద్యార్థులు లారీపేజ్ ఇంకా సెర్జీ‌బ్రిన్‌లు కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తమ గ్యారెజీని ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ నుంచే గూగులు పుట్టుకొచ్చింది. గూగుల్ జన్మించిన ఆ ఇంటిని చూసేద్దామా మరి...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!
 

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

గూగుల్ పుట్టింది ఇక్కడే!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X