ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

|

ఫేస్‌బుక్‌లో ఉద్యోగం అంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేస్తారు. ఎందుకుంటే అక్కడిచ్చే వేతనం ఇంకా పనివాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుంది కాబట్టి. ప్రారంభ స్థాయిలో ఉన్న ఇంటర్న్ ఉద్యోగాల నుంచి సీనియన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల వరకు వారివారి స్థాయికి తగ్గట్టు ఫేస్‌బుక్ జీతాలను ఆఫర్ చేస్తుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆయా విబాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు పేస్‌బుక్ చెల్లిస్తున్న వేతనాల వివరాలను ఓ అవగాహన కోసం మీ ముందుంచుతున్నాం..

 

(పాఠకులకు గమనిక: క్రింది స్లైడ్‌షోలో పొందుపరిచిన గణాంకాలను ఓ ప్రముఖ వెబ్‌సైట్ ద్వారా సేకరించటం జరిగింది)

ఇంకా చదవండి: నమ్మండి.. ఇవి ఆ ఫోటోలే!!

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

డేటా ఇంజినీర్లకు ఫేస్‌బుక్ చెల్లిస్తోన్న వేతనం 110,193 డాలర్లు

ఫేస్‌బుక్‌లో డేటా ఇంజినీర్ ఉద్యోగం సంపాదించాలంటే జావా లేదా ఫైథాన్ ప్రోగ్రామింగ్ లలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

కొత్తగా చేరిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫేస్‌బుక్ చెల్లిస్తోన్న జీతం 111,663 డాలర్లు

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

అప్లికేషన్ ఆపరేషన్స్ ఇంజినీర్‌కు ఫేస్‌బుక్ చెల్లిస్తోన్న జీతం 114,197 డాలర్లు

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?
 

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

పార్టనర్ ఇంజినీర్లకు ఫేస్‌బుక్ చెల్లిస్తోన్న జీతం 116,682 డాలర్లు

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

యూజర్ ఇంటర్‌ఫేస్ ఇంజినీర్లకు ఫేస్‌బుక్ చెల్లిస్తోన్న వేతనం 122,441 డాలర్లు.

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫేస్‌బుక్ చెల్లిస్తోన్న జీతం 125,491 డాలర్లు.

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్‌కు ఫేస్‌బుక్ చెల్లిస్తోన్న జీతం 126,142 డాలర్లు.

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

ప్రొడక్ట్ డిజైనర్‌కు ఫేస్‌బుక్ చెల్లిస్తోన్న జీతం 132,174 డాలర్లు.

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

నెట్‌వర్క్ ఇంజినీర్లకు ఫేస్‌బుక్ చెల్లిస్తోన్న జీతం 132,341 డాలర్లు.

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?

ప్రొడక్షన్ ఇంజినీర్‌కు ఫేస్‌బుక్ చెల్లిస్తోన్న జీతం 133,097 డాలర్లు,

ఉన్నత స్థాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫేస్‌బుక్ చెల్లిస్తోన్న జీతం 135,561 డాలర్లు,

డేటా సైంటిస్ట్ కు ఫేస్‌బుక్ చెల్లిస్తోన్న జీతం 135,769 డాలర్లు,

 

ఆధునిక వసతులతో ఫేస్‌బుక్ నూతన ప్రధాన కార్యాలయం కళకళలాడుతోంది. మెన్లోపార్క్, కాలిఫోర్నియాలోని తమ కార్యాలయానికి కొనసాగింపుగా ఫేస్‌బుక్ చేపట్టిన ఈ నూతన కట్టడం ఆధునిక నిర్మాణశైలికి దర్పణంగా నిలిచింది. లాస్ యాంగిల్స్‌లోని వాల్ట్‌డిస్నీ కాన్సర్ట్ హాల్ అలానే స్పెయిన్‌లోని గుగ్గెన్హీం మ్యూజియంను డిజైన్ చేసిన ప్రముఖ వాస్తుశిల్పి ఫ్రాంక్ గేరి ఈ ఆధునిక భవనాన్ని డిజైన్ చేసారు.

Best Mobiles in India

English summary
Here's what you can earn working at Facebook. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X