చెక్కతో చూడచక్కని గాడ్జెట్‌లు
అరుదైన నగిషీతో, అద్భుత కళా ప్రతిభకు నిదర్శనంగా నిలచే ఈ వెదురు గ్యాడ్జెట్‌లు మిమ్మల్ని మంత్రు ముగ్దులను చేస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అందంగా నునువైన అంచెలతో సృజనాత్మకంగా తయారు చేయబడిన ఈ చెక్క సాంకేతిక పరికరాలు మీ పనివాతావరణానికి కొత్త శోభను తెచ్చిపెడతాయి. ల్యాప్‌టాప్, కీబోర్డ్, మౌస్, కాలిక్యూలేటర్, హెడ్‌ఫోన్, స్పీకర్, పెన్‌డ్రైవ్‌లకు వెదురు రూపాలను అద్ది అద్భుతంగా మలిచిన తీరు నిజంగా అద్భుతం. నేటి ఫోటో గ్యాలరీ శీర్షికలో భాగంగా టాప్-10 వెదరు గాడ్జెట్‌లను చూద్దాం.....
పర్యావరణానికి అనుకూలమైన మొబైల్ అప్లికేషన్స్: 1. ఇకో మానియా - రిసైకిలింగ్ గేమ్, 2. రీసైకిల్ - పునర్వినియోగానాకి మార్గాలు, 3. గ్రీన్ మీటర్ - మీ డ్రైవింగ్ సామర్ధ్యాన్ని మెరుగుపరచటంలో సహాయపడుతుంది. 4. గుడ్ గైడ్- గ్రీన్ ఉత్పత్తులను కనుగొనటంతో పాటు కొనుగోలు చేసేందుకుపయోగపడుతుంది. 5. గ్రీన్ జీనీ - ఒక స్థిరమైన జీవనశైలిని మీకు అందించేందుకు గైడ్‌గా వ్యవహరిస్తుంది. 6. లేబుల్ లుకప్ - గ్రీన్ ఉత్పత్తి వాదనలను నిర్ధారించు. 7. గ్రీన్ అవుట్‌లెట్ - మీ శక్తి వాడకాన్ని తగ్గించటంతో పాటు డబ్బును ఆదా చేస్తుంది. 8 .కోరా -పాత విషయానికి కోసం జీవితాన్ని అందిస్తుంది. 9. వాక్ స్కోర్ - సమీప వాస్తవాలు మరియు వాకింగ్ నిర్దేశాలతో పటాలను సూచిస్తుంది. 10. వాట్స్ ఆన్ మై ఫుడ్?- ఆహారం మీద ఉన్న రసాయనాలను తెలియజెప్పే డికోడర్ రింగ్.

వెదురు కలపతో రూపొందించబడిన ల్యాప్‌టాప్
చెక్కతో చూడచక్కని గాడ్జెట్‌లు
వెదురు కలపతో రూపొందించబడిన ల్యాప్‌టాప్

వెదురు కలపతో రూపొందించబడిన ఎల్ఈడి ఫ్లాష్‌లైట్
చెక్కతో చూడచక్కని గాడ్జెట్‌లు
వెదురు కలపతో రూపొందించబడిన ఎల్ఈడి ఫ్లాష్‌లైట్

వెదురు కలపతో రూపొందించబడిన మౌస్
చెక్కతో చూడచక్కని గాడ్జెట్‌లు
వెదురు కలపతో రూపొందించబడిన మౌస్

వెదురు కర్రతో రూపొందించబడిన పెన్‌డ్రైవ్
చెక్కతో చూడచక్కని గాడ్జెట్‌లు
వెదురు కర్రతో రూపొందించబడిన పెన్‌డ్రైవ్

వెదురుతో రూపొందించబడిన కీబోర్డు
చెక్కతో చూడచక్కని గాడ్జెట్‌లు
వెదురుతో రూపొందించబడిన కీబోర్డు

వెదురు కలపతో రూపొందించబడిన హెడ్‌ఫోన్స్
చెక్కతో చూడచక్కని గాడ్జెట్‌లు
వెదురు కలపతో రూపొందించబడిన హెడ్‌ఫోన్స్

వెదురు కర్రతో డిజైన్ చేయబడిన క్యాలిక్యూలేటర్
చెక్కతో చూడచక్కని గాడ్జెట్‌లు
వెదురు కర్రతో డిజైన్ చేయబడిన క్యాలిక్యూలేటర్

చెక్కతో చూడచక్కని గాడ్జెట్‌లు
చెక్కతో చూడచక్కని గాడ్జెట్‌లు
వాచీ

వెదురు కలపతో డిజైన్ చేయబడిన ల్యాప్‌టాప్ కూలింగ్ స్టాండ్
చెక్కతో చూడచక్కని గాడ్జెట్‌లు
వెదురు కలపతో డిజైన్ చేయబడిన ల్యాప్‌టాప్ కూలింగ్ స్టాండ్

వెదురు కలపతో రూపొందించబడిన స్పీకర్లు
చెక్కతో చూడచక్కని గాడ్జెట్‌లు
వెదురు కలపతో రూపొందించబడిన స్పీకర్లు


Click it and Unblock the Notifications








