OnePlus బుల్లెట్ వైర్లెస్ 2 ఇయర్ఫోన్స్ స్పెసిఫికేషన్స్

|

అందరు ఎదురుచూస్తున్నట్లు OnePlus 7 సిరీస్ ఫ్లాగ్ షిప్ డివైస్ లతో పాటు OnePlus బుల్లెట్స్ వైర్లెస్ 2 ఇయర్ఫోన్స్ ను కూడా ప్రారంభించింది.

heres a specifications comparison between bullets wireless 2 vs airpods 2 vs galaxy buds

ఈ కొత్త earbuds కొత్త డిజైన్,మంచి ఛార్జింగ్ టెక్నాలజీ, మరియు అప్గ్రేడ్ లతో వస్తాయి. OnePlus నుండి కొత్త ఆడియో డివైస్ AirPods రెండవ తరం మరియు గాలక్సీ బడ్స్ తో నేరుగా పోటీపడుతుంది.

డిజైన్ :

డిజైన్ :

బుల్లెట్ వైర్లెస్ 2 దాని మునుపటి కంటే కొంచెం భిన్నమైన నమూనాను కలిగి ఉంది. Earbuds ఆకారంలో కొత్తగా గుండ్రంగా ఉంటాయి మరియు బుల్లెట్స్ వైర్లెస్ 2 చెవులకు బాగా సరిపోయే విదంగా ఉంటాయి.ఇవి మాట్టే డిజైన్ ఉన్న నెక్ బ్యాండ్ తో ఇయర్బడ్స్ తో కలిపి నిగనిగలాడే మరియు మాట్టే ముగింపుతో వస్తాయి.

ఎయిర్ పోడ్స్2, గెలాక్సీ బడ్స్, మరియు బుల్లెట్స్ వైర్లెస్ 2 మధ్య అత్యంత ముఖ్యమైన తేడా ఏమిటంటే OnePlus ఉత్పత్తి పూర్తిగా వైర్లెస్ కాదు.ఇది నెక్ బ్యాండ్ తో వచ్చి రెండు earbudsను కలుపుతుంది మరియు అది వాల్యూమ్ ను నియంత్రణలతో వస్తుంది. దీని పోటీదారులు వాస్తవమైన వైర్లెస్ ఇయర్బడ్స్ ని అందిస్తారు మరియు ఇవి ఛార్జింగ్ కేసుతో వస్తాయి.

బుల్లెట్స్ వైర్లెస్ 2 అనేది ఒక మాగ్నటిక్ బ్యాక్ తో వస్తుంది ఇది వాడుకదారులను వాటిని ఉపయోగించుకోవటానికి అనుమతిస్తుంది. క్లిప్పింగ్ కూడా రెండు ఇయర్బడ్స్ కిందకు పడిపోకుండా నివారించేందుకు మాగ్నటిక్ లేయర్ ఉపయోగపడుతుంది.

 

బ్యాటరీ లైఫ్:
 

బ్యాటరీ లైఫ్:

ఎయిర్పోడ్స్ రెండవ తరం సగటున బ్యాటరీ బ్యాకప్ ఐదు గంటల వరకు అందిస్తుంది. గెలాక్సీ బడ్స్ ఆరు గంటల వరకు కొంచం ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ను అందిస్తాయి. అయితే ఛార్జింగ్ కేసు కేవలం ఏడు గంటల అదనపు శక్తిని అందిస్తుంది.

బుల్లెట్ వైర్లెస్ 2 కి ఛార్జింగ్ కేస్ లేదు. బదులుగా అది ఇంకా మెరుగైనదిగా - WARP ఛార్జ్ 30గా వస్తున్నది. కొత్త ఫాస్ట్-ఛార్జింగ్ టెక్నాలజీతో, బుల్లెట్స్ వైర్లెస్2 ను 10 గంటలు వరకు పవర్ బ్యాకప్ పొందడానికి 10 నిమిషాల్లో ఛార్జ్ చేయగలమని OnePlus తెలిపింది. పూర్తి ఛార్జ్ తో బుల్లెట్స్ వైర్లెస్2 దాదాపు 14 గంటలపాటు ప్లే బ్యాక్ లేదా మ్యూజిక్ వినవచ్చు.ఇది ఎయిర్పాడ్స్ 2 మరియు గెలాక్సీ బడ్స్ మాత్రమే కాకుండా ఎనిమిది గంటల సగటు బ్యాటరీ జీవితం కలిగి ఉన్న ప్రతి దానిని బుల్లెట్ వైర్లెస్ 2 అదిగమించింది.

 

ఫైరింగ్ :

ఫైరింగ్ :

బుల్లెట్ల వైర్లెస్ 2 బ్లూటూత్ 5.0 తో వస్తుంది. ఇది ప్రధానంగా ఆడియో డివైస్ ని OnePlus 7 ప్రో లేదా ఇతర OnePlusడివైస్ లకు తక్షణమే కలుపుతున్న 'క్విక్ పెయిర్'ను కలిగి ఉంది. ఎయిర్ పోడ్స్2 ఒక ప్రత్యేకమైన H1 చిప్తో వస్తుంది అది త్వరగా ఆపిల్ డివైస్ ని కలుపుతుంది.గాలక్సీ బడ్స్ కూడా ఇదే లక్షణాన్నికలిగి ఉండి ఛార్జింగ్ కేస్ ను ఓపెన్ చేసి 'కనెక్ట్' ఎంపికను ప్రాంప్ట్ చేయడంతో డివైస్ లను కలపవచ్చు.

ధర :

ధర :

బుల్లెట్స్ వైర్లెస్ 2 ఆధిపత్యం వహించేది ఇక్కడే. అప్గ్రేడ్ చేయబడిన OnePlus ఆడియో డివైస్ ఇండియాలో రూ.5,990ల వద్ద ప్రారంభించబడింది.మరోవైపు ఎయిర్పాడ్స్ 2 వైర్లెస్ ఛార్జింగ్ కేసుతో కలిపి మూడురెట్లు అదికం అవుతుంది. గాలక్సీ బడ్స్ ఇండియాలో రూ.9,990ల వద్ద ప్రారంభించబడ్డాయి.

Best Mobiles in India

English summary
heres a specifications comparison between bullets wireless 2 vs airpods 2 vs galaxy buds

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X