1జిబి ఉచిత డేటాను పొందడం ఎలా ?

ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ యూజర్లకు ఓ మంచి శుభవార్తను మోసుకొచ్చింది. దేశీయ టెలికాం రంగంలో సవాల్ విసురుతున్న ఈ దిగ్గజం కొత్త వర్షన్ ఆండ్రాయిడ్ యాప్ BSNL Android appని తీసుకొచ్చింది.

|

ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ యూజర్లకు ఓ మంచి శుభవార్తను మోసుకొచ్చింది. దేశీయ టెలికాం రంగంలో సవాల్ విసురుతున్న ఈ దిగ్గజం కొత్త వర్షన్ ఆండ్రాయిడ్ యాప్ BSNL Android appని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద 1జిబి ఉచిత డేటాను యూజర్లకు అందించనుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా యూజర్లు 1జిబి డేటాను ఉచితంగా పొందుతారు. ఈ డేటాని 30 రోజులు పాటు వాడుకోవచ్చు. ఈ డేటా ద్వారా మీరు పాత డేటాను కోల్పోవడం కాని మినయింపులు ఇవ్వడం కాని జరగవు. అడిషనల్ డేటా కింద దీన్ని వాడుకోవచ్చని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. దీన్ని ఎలా పొందాలో ఓ సారి చూద్దాం.

ఈ రోజు ఇండియా మార్కెట్లో లాంచ్ కానున్న హానర్ 8సి,హానర్ బ్యాండ్ 4ఈ రోజు ఇండియా మార్కెట్లో లాంచ్ కానున్న హానర్ 8సి,హానర్ బ్యాండ్ 4

 My BSNL appని...

My BSNL appని...

యూజర్లు తమ మొబైల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్ కెళ్లి My BSNL appని డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే ఈ ఆఫర్ వ్యాలిడిటీ కేవలం డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంటుంది.ఈ యాప్ ద్వారా యూజర్లు డేటా చెక్, అకౌంట్ వివరాలు అలాగగే పోస్ట్ పెయిడ్, బ్రాడ్ బ్యాండ్ బిల్ వివరాలు చెక్ చేసుకోవచ్చు.ఈ యాప్ ని Call2action Communication Indiaతో కిసి బిఎస్ఎన్ఎల్ తీసుకువచ్చింది.

 

 

బిఎస్ఎన్ఎల్ Chairman & Managing Director అనుపమ్ శ్రీ వాత్సవ మాట్లాడుతూ...

బిఎస్ఎన్ఎల్ Chairman & Managing Director అనుపమ్ శ్రీ వాత్సవ మాట్లాడుతూ...

ఈ సంధర్భంగా బిఎస్ఎన్ఎల్ Chairman & Managing Director అనుపమ్ శ్రీ వాత్సవ మాట్లాడుతూ ఇది ఓ కొత్త మోడల్, మొబైల్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో మరో మలుపు కాగలదని తెలిపారు. 5 మిల్లియన్ల యూజర్ల డేటా కోసం మై బిఎస్ఎన్ఎల్ ని తీసుకువచ్చామన్నారు.

 

 

ప్రతి బిఎస్ఎన్ఎల్ యూజర్...
 

ప్రతి బిఎస్ఎన్ఎల్ యూజర్...

ఈ యాప్ ని ప్రతి బిఎస్ఎన్ఎల్ యూజర్ డౌన్లోడ్ చేసుకోవాలని అదనపు డేటా ప్రయోజనాలు పొందాలని తెలిపారు. అలాగే డైలీ అప్ డేట్స్ కూడా ఉంటాయని అన్నారు. పాత కస్టమర్లు ఈ యాప్ ద్వారా రివార్డు పాయింట్లు కూడా పొందే అవకాశం ఉందని తెలిపారు.

Best Mobiles in India

English summary
Here’s how BSNL users can avail 1GB free data more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X