అమెరికా అధ్యక్షుడైనా సరే సెల్పీకి దాసోహమే

Posted By:

ఆఖరికి అమెరికా అధ్యక్షుడైనా సరే సెల్పీకి దాసోహమవాల్సిందే. సెల్ఫీ స్టిక్ సహాయంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా చిత్రీకరించుకున్న పలు సెల్ఫీ ఫోటోలు ఇంటర్నెట్‌లో హాల్‌చల్ చేస్తున్నాయి. చూసి ఎంజాయ్ చేయండి మరి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

తమ ముఖాలలోని అన్ని రకాల భావాలను క్షణాల వ్యవధిలో మరొకరితో పంచుకునేందుకు ‘సెల్ఫీ'ని సులభ మార్గంగా నేటి ఆధునిక ట్రెండ్ ఎంచుకుంటోంది. దీంతో సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ల ముఖచిత్రమే మారిపోయింది. నయా ట్రెండ్ రాకతో సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లు వింత వింత అనుభూతులతో కూడిన సెల్ఫీ ఫోటోలతో దర్శనమిస్తున్నాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు ఒక్క టైమంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడి నుంచైనా స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా సెల్ఫీ ఫోటోలను చిత్రీకరించి వాటిని తమకు కావల్సిన వారికి షేర్ చేసకుంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Heres President Obama Playing With Selfie Stick. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot