మోనాలిసా నవ్వు రహస్యం బట్టబయలు

By Hazarath
|

అందమైన ముఖం, అబ్బురుపరిచే నవ్వు, ఎంత చూసిన తనివితీరని కళ్లు ఇవన్ని కలగలిపిన అందాల సుందరి మోనాలీసా. 500 సంవత్సరాల క్రితం ప్రముఖ చిత్రకారుడు లియనార్డో డావిన్సి కుంచె నుంచి జాలువారిన ఈ అందాల సుందరి గురించి తెలియని వారు ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదు. అలాంటి అద్భుత చ్రితం ఇన్ని సంవత్సరాల తర్వాత వివక్షకు గురైంది. మోనాలీసా చిత్రం వెనుక మరో అమ్మాయి బొమ్మ ఉందని ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త అంటున్నారు. మిగతా కధనం స్లైడర్ లో..

Read more: నాలుగేళ్లకే యూ ట్యూబ్ కిరీటం

మోనాలీసా చిత్రం వెనుక రహస్యం ఏమిటి

మోనాలీసా చిత్రం వెనుక రహస్యం ఏమిటి

మోనాలీసా చిత్రం వెనుక రహస్యం ఏమిటి? ఒక్కోరికీ ఒక్కోలా కనిపించే ఆ పెయింటింగ్ వెనుక దాగున్న కథను వర్ణించేందుకు శాస్త్రవేత్తలు ఒక్కోరూ ఒక్కో రకంగా ప్రయత్నిస్తున్నారు.

రిఫ్లెక్టివ్ లైటింగ్ టెక్నాలజీని ఉపయోగించి

రిఫ్లెక్టివ్ లైటింగ్ టెక్నాలజీని ఉపయోగించి

తాజాగా రిఫ్లెక్టివ్ లైటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఓ ఫ్రెంచ్ సైంటిస్టు ఆమె చిత్రం వెనుక కనిపించని కథను కళ్ళకు కట్టేందుకు ప్రయత్నించారు.

లియోనార్డో డావిన్సీ తన కళా ప్రతిభతో ప్రాణం పోస్తే

లియోనార్డో డావిన్సీ తన కళా ప్రతిభతో ప్రాణం పోస్తే

మోనాలీసా చిత్రానికి లియోనార్డో డావిన్సీ తన కళా ప్రతిభతో ప్రాణం పోస్తే... నేటి సైంటిస్టులు డిజిటల్ శక్తితో పునర్నిర్మిస్తున్నారు.

ఫ్రెంచ్ శాస్త్రవేత్త పాస్కల్ కొట్టే మోనాలీసా చిత్ర పటం వెనుక

ఫ్రెంచ్ శాస్త్రవేత్త పాస్కల్ కొట్టే మోనాలీసా చిత్ర పటం వెనుక

లండన్ మ్యూజియంలో ఉన్న మోనాలీసా చిత్ర పటం పై దాదాపు దశాబ్ధ కాలం పరిశోధనలు జరిపిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త పాస్కల్ కొట్టే మోనాలీసా చిత్ర పటం వెనుక మరో అమ్మాయి చిత్రం ఉన్నట్లు గుర్తించారు. మోనాలీసా చిత్రంపై షాంఘైలోని విలేకరుల సమావేశంలో విశ్లేషించారు.

మోనాలీసా చిత్రాన్ని చిత్రీకరించక ముందు

మోనాలీసా చిత్రాన్ని చిత్రీకరించక ముందు

మోనాలీసా చిత్రాన్ని చిత్రీకరించక ముందు ఆ చిత్రం వెనుక అంతకు ముందే మరో అమ్మాయి బొమ్మ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

చిత్రలేఖనానికి వెనుక భాగంలో మల్టీ లెన్స్ కెమెరా

చిత్రలేఖనానికి వెనుక భాగంలో మల్టీ లెన్స్ కెమెరా

చిత్రలేఖనానికి వెనుక భాగంలో మల్టీ లెన్స్ కెమెరా వినియోగించి లోలోపల దాగిన బహుళ రూపాలను ప్రదర్శించారు.

కొన్ని ముఖ్యమైన తేడాలతో కూర్చొని ఉన్నట్లుగా

కొన్ని ముఖ్యమైన తేడాలతో కూర్చొని ఉన్నట్లుగా

కొన్ని ముఖ్యమైన తేడాలతో కూర్చొని ఉన్నట్లుగా దాదాపు ఒకేలా కనిపించే మరికొన్ని చిత్రాలు దీనివెనుక దాగొన్నట్లు చెప్పారు.

అయితే ఇది తెలుసుకున్న కొంత మంది చిత్రకారులు

అయితే ఇది తెలుసుకున్న కొంత మంది చిత్రకారులు

అయితే ఇది తెలుసుకున్న కొంత మంది చిత్రకారులు దీనిని కొట్టి పారేస్తున్నారు. మరి కొందరు ఈ అంశం పై తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు.

లోపలి చిత్రంలో పక్కకు తిరిగి కూర్చొని ఉన్న ఆమె

లోపలి చిత్రంలో పక్కకు తిరిగి కూర్చొని ఉన్న ఆమె

లోపలి చిత్రంలో పక్కకు తిరిగి కూర్చొని ఉన్న ఆమె.. ప్రేక్షకులపైపు చూస్తున్నట్లుగా కనిపించడం చూపరులను ఆశ్చర్యపరుస్తోంది.

సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైనుంచి

సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైనుంచి

సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైనుంచి ఆమె చిరునవ్వు వెనుక మర్మమేమిటో తెలియక వీక్షకులు నోరెళ్ళబెడుతూనే ఉన్నారు. 500 సంవత్సరాల తర్వాత కూడా మోనాలీసా ఇప్పటికి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది.

6వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ మహిళ

6వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ మహిళ

ఓ నిజ జీవితానికి చెందిన పెయింటింగ్ గా జనం ఆమోదించిన మోనాలీసా... ఫ్లోరెంటైన్ పట్టు వ్యాపారి భార్య అని, 16వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ మహిళ.. లిసా గెరార్దిని అని తన పరిశోధనల ద్వారా తేలినట్లు సైంటిస్టు పాస్కల్ కొట్టే చెప్తున్నారు.

పోర్టరైట్ ముందు నిలబడితే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుందని

పోర్టరైట్ ముందు నిలబడితే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుందని

మోనాలిసా చిత్రాన్ని నేను పునర్నిర్మించిన అనంతరం ఆమె పోర్టరైట్ ముందు నిలబడితే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుందని, మరొక స్త్రీగా ఉంటుందని అంటున్నారు.మరో పరిశోధకుడు అండ్రూ గ్రాహమ్ డిక్సన్ కూడ పాస్కల్ కొట్టే అభిప్రాయాలను ఏకీభవిస్తున్నారు.

అయితే ఇతర కళా చరిత్రకారులు మాత్రం

అయితే ఇతర కళా చరిత్రకారులు మాత్రం

అయితే ఇతర కళా చరిత్రకారులు మాత్రం పాస్కల్ కొట్టే అన్వేషణలపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా, ఎన్ని పరిశోధనలు జరిపినా

ఏది ఏమైనా, ఎన్ని పరిశోధనలు జరిపినా

ఏది ఏమైనా, ఎన్ని పరిశోధనలు జరిపినా.. ప్రపంచానికి తెలిసిన మోనాలీసా నిజంగా మోనాలీసానా కాదా అన్న సంశయం మాత్రం నేటికీ తీరలేదు.

దీనికి సంబంధించిన వీడియో ఇదే

దీనికి సంబంధించిన వీడియో ఇదే

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write Hidden portrait found under the Mona Lisa could lead to it being renamed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X