100 సినిమాలు కేవలం 3 సెకన్లలో డౌన్‌లోడ్!

|

3జీ, 4జీ నెట్‌వర్క్‌లకు అప్‌డేటెడ్ వర్షన్‌గా రానున్న సంవత్సరాల్లో అందుబాటులోకి రాబోతున్న 5జీ నెట్‌వర్క్ స్పీడ్‌ను తాగాజగా శాస్త్రవేత్తలు మరోసారి పరీక్షించి కొత్త రికార్డును నెలకొల్పారు. యూకేలోని యూనివర్శటీ ఆఫ్ సర్రేకు చెందిన పరిశోధకులు 5జీ నెట్‌‍వర్క్‌లో 1 టెరాబిట్ పర్ సెకండ్ వేగాన్ని పరీక్షించి సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పారు.

 
100 సినిమాలు కేవలం 3 సెకన్లలో డౌన్‌లోడ్!

ఈ పరీక్షలో భాగంగా 5జీ నెట్‌వర్క్ ప్రస్తుత 4జీతో పోలిస్తే 65,000 రెట్లు వేగంగా ఉంటుందని వీరు తేల్చారు. అంటే, 1 జీబి డేటాతో కూడిన 100 సినిమాలను కేవలం 3 సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 
100 సినిమాలు కేవలం 3 సెకన్లలో డౌన్‌లోడ్!

2020 నాటికి ఈ హై-స్సీడ్ 5జీ ఇంటర్నెట్ ప్రపంచానికి పరిచయమయ్యే అవకాశం ఉంది. గతంలో సామ్‌సంగ్ నిర్విహించిన 5జీ నెట్‌వర్క్ పరీక్ష సెకనుకు 7.5గిగాబిట్స్ డౌన్‌లోడ్ వేగాన్ని మాత్రమే అందుకోగలిగింది. ఇదే 5జీ నెట్‌వర్క్ స్పీడ్‌ను వైర్‌లెస్ విధానం ద్వారా అందుకోవాలని శాస్త్రవేత్తలు తాజా లక్ష్యాన్ని నిర్థేశించుకున్నారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

Best Mobiles in India

English summary
High-speed 5G Internet may be available by 2020. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X