కాస్త వెరైటీగా (ఫోటో గ్యాలరీ)!

Posted By: Prashanth

కాస్త వెరైటీగా (ఫోటో గ్యాలరీ)!

 

కమ్యూనికేషన్ ప్రపంచంలో క్రీయాశీలక పాత్రపోషిస్తున్న కలం (పెన్) విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇలా అన్ని వర్గాల వారిని అంటిపెట్టుకుని ఉంటుంది. పూర్వీకులు కుంచెతో రాతపోతల సాగించేవారు. తరువాతి క్రమంలో  ఇంకు పెన్ లు అందుబాటులోకి వచ్చాయి. కాలానుగుణంగా బాల్ పాయింట్, జెల్ ఇంక్  ఇలా అనేక మోడళ్లలో పెన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఆధునికత పుణ్యమా అంటూ కలాలు సైతం సాంకేతికతను రంగరించుకుంటున్నాయి. ఈ క్రింది గ్యాలరీలో పొందుపరిచిన పలు పెన్ మోడల్స్, ఆధునిక టెక్నాలజీని ఒదిగి ఉన్నాయి. వీటిని అనేక  ఆధునిక అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. చివరికు  ఆత్మరక్షణకు కూడా.......

[image browser id=55]

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot