ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లు (హైటెక్ ఫీచర్లతో)

Posted By:

పాత రోజుల్లో విలాసవంతమైన భవనాలంటే స్విమ్మింగ్ పూల్స్.. టెన్నిస్ కోర్ట్స్.. వ్యాయామ శాల.. క్రీడా మైదానం ఇలా అనేక రకాలైన సదుపాయాలను ఉండేవి. నేటి ఆధునిక యుగంలో కనిపిస్తున్న సూపర్ - లగ్జరీ గృహాల్లో  ప్రత్యేకమైన స్మార్ట్ ఫీచర్లను ఏర్సాటుచేస్తున్నారు.  హోమ్ థియేటర్ సిస్టమ్స్, ప్లస్ లైట్స్, లాకబుల్ విండోస్, థెర్మోస్టాట్స్, విండో షేడ్స్ వంటి ప్రత్యేక సదుపాయాలను ఈ లగ్టరీ ఇళ్లలో కల్పిస్తున్నారు. ఈ ఫీచర్లన్నింటిని స్మార్ట్‌ఫోన్ సాయంతో ఆపరేట్ చేసుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో నిర్మించబడిన 5 ఖరీదైన భవనాలను మీకు పరిచయం చేస్తున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లు (హైటెక్ ఫీచర్లతో)

1.) లేక్ ఫ్రంట్ ఎస్టేట్, ప్లానో, టెక్సాస్,
ధర $5.9 మిలియన్,

ప్రత్యేక వసతులను ఈ భవంతిలో కల్పించారు. ప్రత్యేక వసతులతో కూడిన బెడ్ రూమ్స్, మీడియా రూమ్, 147 అంగుళాల స్ర్కీన్ తో కూడిన వీడియో ప్రొజెక్టర్, 7.1 సరౌండ్ సూపర్ టీహెచ్ఎక్స్ స్పీకర్ సిస్టం, డీఎస్ఎమ్ సాటిలైట్ రిసీవర్ వంటి అంశాలు

ఆకట్టుకుంటాయి.

 

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లు (హైటెక్ ఫీచర్లతో)

2.) ఓషన్ ఫ్రంట్ ఎస్టేట్, డానా పాయింట్, సీఏ (Oceanfront estate, Dana Point, CA):
ధర $23 మిలియన్,

సముద్రతీరాన నిర్మించబడిన ఈ భవంతిలో రిమోట్ కంట్రోల్ లైట్స్, హోమ్ థియేటర్ ఇంకా ప్రత్యేక టీవీ వ్యవస్థలు ఆకట్టుకుంటాయి.

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లు (హైటెక్ ఫీచర్లతో)

3.) క్లాక్ టవర్ పెట్ హౌస్, బోక్లిన్, ఎన్ వై (Clock tower penthouse, Brooklyn, NY):
ఖరీదు $19 మిలియన్,

ఈ ప్రత్యేక భవంతిలో రిమోట్ కంట్రోల్ లైటింగ్, 12-స్పీట్ క్యాట్ వైరింగ్, గాలి వెళుతురును కంట్రోల్ చేసే క్రిస్ట్రాన్ సిస్టం ఇంకా ప్రత్యేక హోమ్ థియేటర్ వ్యవస్థలను ఈ భవంతిలో ఏర్పాటు చేయటం జరిగింది.

 

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లు (హైటెక్ ఫీచర్లతో)

4.) టుక్సిడో పార్క్ ఎస్టేట్, అట్లాంటా, జీఏ, (Tuxedo Park estate, Atlanta, GA):
ధర $11.5 మిలియన్

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లు (హైటెక్ ఫీచర్లతో)

5.) కేప్ కాడ్ వాటర్ ఫ్రంట్ ఎస్టేట్, కోట్యూట్, ఎమ్ఏ (Cape Cod waterfront estate, Cotuit, MA):
ధర $10.9 మిలియన్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot