అమెరికాలో సాఫ్ట్‌వేర్ జీతాలు ఎలా ఉన్నాయ్..?

సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ ఉద్యోగులకు అత్యధిక వేతనాలను చెల్లిస్తోన్న పరిశ్రమల జాబితాలో టెక్నాలజీ పరిశ్రమ మొదటి స్థానంలో ఉంది. అమెరికాకు చెందిన ప్రపంచపు అతిపెద్ద ప్రోగ్రామర్స్ ఆన్‌లైన్ కమ్యూనిటీ స్టేక్‌ఫ్లో, 2016కు గాను డెవలపర్ హైరింగ్ ల్యాండ్‌స్కేప్‌ను విడుదల చేసింది.

Read More : రూ.1కే షియోమీ ఫోన్స్, నేటి నుంచి సేల్

అమెరికాలో సాఫ్ట్‌వేర్ జీతాలు ఎలా ఉన్నాయ్..?

173 దేశాల నుంచి సేకరించిన 50,000 అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని స్టేక్‌ఫ్లో ఈ సర్వేను నిర్వహించింది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ సర్వీసెస్, తయారీ, ఆటోమోటివ్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి పరిశ్రమల కల్పిస్తోన్న వేతనాలను ఈ సర్వేలో భాగంగా పరిగణంలోకి తీసుకుంది. ఇతర సెక్టార్‌లతో పోలిస్తే టెక్నాలజీ కంపెనీలు ఊహించిన స్థాయిలో జీతభత్యాలను ఆఫర్ చేస్తున్నట్లు ఈ సర్వే తేల్చి చెప్పింది. యూఎస్ టెక్నాలజీ ఇండస్ట్రీలో అత్యధిక వేతాలను అందుకుంటున్న 14 హాట్ ఉద్యోగాల వివరాలను క్రింది స్లైడర్‌లో చడొచ్చు..

Read More : ఈ యాప్స్‌తో మీ ఫోన్ గోవిందా గోవిందా..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీటీఓ, సీఐఓ

యూఎస్‌లోని టెక్నాలజీ కంపెనీలు ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్, సీటీఓ, సీఐఓ హోదాల్లో కొనసాగే వ్యక్తులకు చెల్లిస్లోన్న సగటు వార్షిక వేతనం విలువ స్టేక్‌ఫ్లో సర్వే ప్రకారం $150,314 మన కరెన్సీలో ఈ విలువ రూ.1,01,07105.

 

ఇంజినీరింగ్ మేనేజర్‌

యూఎస్‌లోని టెక్నాలజీ కంపెనీలు, ఇంజినీరింగ్ మేనేజర్‌ స్థాయి ఉద్యోగానికి చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం విలువ స్టేక్‌ఫ్లో సర్వే ప్రకారం $143,122. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.96,21,376.

 

ఎంటర్‌ప్రైజ్ లెవల్ సర్వీసెస్ డెవలపర్‌

ఎంటర్‌ప్రైజ్ లెవల్ సర్వీసెస్ డెవలపర్‌కు యూఎస్‌లోని టెక్నాలజీ కంపెనీలు చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం విలువ స్టేక్‌ఫ్లో సర్వే ప్రకారం $121,908. మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.81,95,265

 

iOS మొబైల్ డెవలపర్‌

iOS మొబైల్ డెవలపర్‌కు యాపిల్ చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం స్టేక్‌ఫ్లో సర్వే ప్రకారం $115,460 మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.77,61,798

డేటా సైంటిస్ట్‌

డేటా సైంటిస్ట్‌కు యూఎస్ టెక్నాలజీ కంపెనీలు చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం విలువ స్టేక్‌ఫ్లో సర్వే ప్రకారం $115,244. మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.77,47,277

 

స్టాటిస్టిక్స్ డెవలపర్

స్టాటిస్టిక్స్ లేదా గణిత శాస్త్రంలో ప్రావిణ్యం కలిగిన డెవలపర్స్‌కు యూఎస్ టెక్నాలజీ కంపెనీలు చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం విలువ స్టేక్‌ఫ్లో సర్వే ప్రకారం $111,656. మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.75,06,074

 

ఎంబెడెడ్ అప్లికేషన్

ఎంబెడెడ్ అప్లికేషన్ డెవలపర్లకు యూఎస్ టెక్నాలజీ కంపెనీలు చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం విలువ స్టేక్‌ఫ్లో సర్వే ప్రకారం $110,899గా ఉంది. మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.74,55,185

 

DevOps

DevOps (డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్) బాధ్యతలను నిర్వహించే ఉద్యోగులకు యూఎస్ టెక్నాలజీ కంపెనీలు చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం విలువ స్టేక్‌ఫ్లో సర్వే ప్రకారం

$109,641గా ఉంది. మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.73,70,616

 

బ్యాక్ - ఎండ్ వెబ్ డెవలపర్లకు

బ్యాక్ - ఎండ్ వెబ్ డెవలపర్లకు యూఎస్ టెక్నాలజీ కంపెనీలు చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం విలువ స్టేక్‌ఫ్లో సర్వే ప్రకారం $108,580గా ఉంది. మన కరెన్సీ ప్రకారం ఈ విలువ

రూ.72,99,290

 

మొబైల్ డెవలపర్స్‌

మొబైల్ డెవలపర్స్‌కు యూఎస్ టెక్నాలజీ కంపెనీలు చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం విలువ స్టేక్‌ఫ్లో సర్వే ప్రకారం $104,648గా ఉంది. మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.70,34,961

 

డెస్క్‌టాప్ డెవలపర్స్‌

డెస్క్‌టాప్ డెవలపర్స్‌కు యూఎస్ టెక్నాలజీ కంపెనీలు చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం విలువ స్టేక్‌ఫ్లో సర్వే ప్రకారం $100,806గా ఉంది. మన కరెన్సీ ప్రకారం ఈ విలువ

రూ.67,76,683

 

Full-stack వెబ్ డెవలపర్స్‌

Full-stack వెబ్ డెవలపర్స్‌కు యూఎస్ టెక్నాలజీ కంపెనీలు చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం విలువ స్టేక్‌ఫ్లో సర్వే ప్రకారం $100,273గా ఉంది. మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.67,40,852

 

Front-end వెబ్ డెవలపర్స్‌

Front-end వెబ్ డెవలపర్స్‌కు యూఎస్ టెక్నాలజీ కంపెనీలు చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం విలువ స్టేక్‌ఫ్లో సర్వే ప్రకారం $97,016గా ఉంది. మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.65,21,900

 

సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్‌

సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్‌కు యూఎస్ టెక్నాలజీ కంపెనీలు చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం విలువ స్టేక్‌ఫ్లో సర్వే ప్రకారం $79,684గా ఉంది. మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.5356756.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Highest paying job titles in the technology industry in US. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot