ఇంజనీర్లకు యాపిల్ చెల్లిస్తోన్న జీతాలు!

|

యాపిల్ కంపెనీలో ఏఏ ఉద్యోగానికి ఎంతెంత వేతనం చెల్లిస్తున్నారా..?, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అందే వేతనమెంతా..?, హార్డ్‌వేర్ ఇంజనీర్లకు అందే వేతనమెంతా..? ఈ ఉత్కంఠభరిత ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను క్రింది స్లైడ్‌షోలో మీకు దొరుకుతాయి...

 

యాపిల్ అమెరికాలోని ఒక కంప్యూటర్ కంపెని. కంప్యూటర్ పరికరాలు, వాటికి సాఫ్ట్ వేర్, సెల్ ఫోన్లు ఇంకా మ్యూజిక్ ప్లేయర్లను తయారు చేస్తుంది. కంప్యూటింగ్ ఇంకా మొబైల్ టెక్నాలజీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న యాపిల్ కొత్త తరం ఆవిష్కరణలతో దూసుకుపోతుంది. స్టీవ్ జాబ్స్ వంటి దిగ్గజాలు ఈ సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.

 యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

ఇండస్ట్రియల్ డిజైనర్

యాపిల్ చెల్లిస్తోన్న వేతనం 174,140 డాలర్లు

ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం విలువ రూ.10776653

(గమనిక: ఈ సమాచారం అనధికారిక వర్గాల నుంచి సేకరించటం జరిగింది).

 

 యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

సీనియర్ హార్డ్‌వేర్ ఇంజనీర్

యాపిల్ చెల్లిస్తోన్న వేతనం 150,105 డాలర్లు
ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం విలువ రూ.9289247

(గమనిక: ఈ సమాచారం అనధికారిక వర్గాల నుంచి సేకరించటం జరిగింది).

 

 యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!
 

యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

యాపిల్ చెల్లిస్తోన్న వేతనం 140,832 డాలర్లు.
ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం విలువ రూ. 8717500
(గమనిక: ఈ సమాచారం అనధికారిక వర్గాల నుంచి సేకరించటం జరిగింది).

 

 యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

ప్రొడక్ట్ మేనేజర్

యాపిల్ చెల్లిస్తోన్న వేతనం 131,108 డాలర్లు
ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం విలువ రూ.8113618
(గమనిక: ఈ సమాచారం అనధికారిక వర్గాల నుంచి సేకరించటం జరిగింది).

 

 యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

మెకానికల్ ఇంజనీర్

యాపిల్ చెల్లిస్తోన్న వార్షిక వేతనం 127,464 డాలర్లు
ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం విలువ రూ.7888109
(గమనిక: ఈ సమాచారం అనధికారిక వర్గాల నుంచి సేకరించటం జరిగింది).

 

 యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్

యాపిల్ చెల్లిస్తోన్న వార్షిక వేతనం 125983 డాలర్లు
ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ మొత్తం విలువ రూ. 7796457
(గమనిక: ఈ సమాచారం అనధికారిక వర్గాల నుంచి సేకరించటం జరిగింది).

 

 యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్

యాపిల్ చెల్లిస్తోన్న వార్షిక వేతనం 1,22,669 డాలర్లు
ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ మొత్తం విలువ రూ.7591371
(గమనిక: ఈ సమాచారం అనధికారిక వర్గాల నుంచి సేకరించటం జరిగింది).

 

 యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

యాపిల్ చెల్లిస్తోన్న వార్షిక వేతనం 119,336 డాలర్లు
ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ మొత్తం విలువ రూ.7385108
(గమనిక: ఈ సమాచారం అనధికారిక వర్గాల నుంచి సేకరించటం జరిగింది).

 

 యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

హార్డ్‌వేర్ ఇంజనీర్

యాపిల్ చెల్లిస్తోన్న వార్షిక వేతనం విలువ 118,739 డాలర్లు
ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ మొత్తం విలువ రూ. 7348163
(గమనిక: ఈ సమాచారం అనధికారిక వర్గాల నుంచి సేకరించటం జరిగింది).

 

 యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

యాపిల్ కంపెనీ జీతాలు.. షాకిచ్చే నిజాలు!

సీనియర్ సిస్టమ్స్ ఇంజనీర్

యాపిల్ చెల్లిస్తోన్న వార్షిక వేతనం విలువ 117,237 డాలర్లు
ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ మొత్తం విలువ రూ.7255211
(గమనిక: ఈ సమాచారం అనధికారిక వర్గాల నుంచి సేకరించటం జరిగింది).

 

ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన బడె స్టీఫెన్ పాల్ జాబ్స్ (స్టీవ్ జామ్స్) అపిల్ ఇన్‌కార్పోరేషన్‌ను నెలకొల్పడానికి ముందు పిక్సర్ యానిమేషన్ స్టూడియోసల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నారు. 1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు.

అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1980లో IPO వలన జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది. కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్‌కు దక్కుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Highest-paying jobs at Apple. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X