ఈ దొంగ పడుతున్న పాట్లు చూస్తే నవ్వు ఆపుకోలేరు

|

ఎత్తుగా ఉన్న లేదా బరువుగా ఉన్న వస్తువులు మోయాలన్న ట్రాన్స్పోర్ట్ చేయాలన్న కొంచెం కష్టమైన పని అందులో ఒక 50 ఇంచులకన్నా పెద్దగా ఉన్న టీవీ గుట్టు చప్పుడు కాకుండా కొట్టేయడం మరింత కష్టమైన పని.అందుకే కాబోలు ఈ దొంగ తెగ కష్టపడుతున్నాడు.ఓ సారి కింద ఉన్న వీడియోను చూడండి.

 

ఫోర్ట్ వాషింగ్టన్ లో దొంగ ఒక ఇంటి బయట డెలివరీ ప్యాకేజీ దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఫేస్‌బుక్ లో ఈ రెండు కొత్త ఫీచర్లు అదుర్స్ఫేస్‌బుక్ లో ఈ రెండు కొత్త ఫీచర్లు అదుర్స్

టీవీ ప్యాకేజీను తన కార్ దగ్గరకు....

టీవీ ప్యాకేజీను తన కార్ దగ్గరకు....

ఈ వీడియోలో ఒక మనిషి తన చేతిలో ఉన్న టీవీ ప్యాకేజీను తన కార్ దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ పడిపోతాడు. అయితే ఎలాగో అలాగా కష్ట పడి తన సీఆర్ వద్దకు వస్తాడు

 డ్రైవర్ బ్యాక్ సీట్ దగ్గర....

డ్రైవర్ బ్యాక్ సీట్ దగ్గర....

అయితే ఆ టీవీ ప్యాకేజీ ను మొదట వెహికల్ డ్రైవర్ బ్యాక్ సీట్ దగ్గర పెట్టడానికి ప్రయత్నిస్తాడు అది సరిపోకపోయేసరికి కార్ డిక్కీ లో పెట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ డిక్కీ లో కూడా ఈ టీవీ పట్టదు.

కారు లోపల టీవీ ను ఇరికించి....
 

కారు లోపల టీవీ ను ఇరికించి....

ప్యాకేజీ యొక్క సైజు తో నిరాశకు గురైన, దొంగ చివరకు కారు లోపల టీవీ ను ఇరికించి కార్ డోర్ కూడా వేయకుండా వెళ్ళిపోతాడు .

PGDP పోలీస్....

PGDP పోలీస్....

ఈ వీడియో అంత సీసీటీవీ ఫ్యూటేజ్ లో రికార్డు అయింది. ఈ వీడియోను 1PGDP పోలీస్ ద్వారా YouTube లో షేర్ చేయబడింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Hilarious CCTV footage shows clumsy thief struggling to steal a huge television set – Watch video.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X