చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

Posted By:

పాఠకుల అభిరుచిలను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తన్న వినూత్న చిత్రాలకు సంబంధించి ఫోటో గ్యాలరీతో కూడిన కథనాన్ని గిజ్‌బాట్ ప్రతి రోజు పోస్ట్ చేస్తోంది. పాఠకుల ఆసక్తి మేరకు ఈ చిత్రాలను వివిధ ఫోటో గ్యాలరీ అలానే సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ల నుంచి సేకరించటం జరుగుతోంది. గిజ్‌బాట్ ప్రచురిస్తోన్న ఈ ఫోటోలకు సంబంధించిన పూర్తి హక్కులు ఆయా ఫోటోగ్రాఫర్లు లేదా రూపకర్తలకే చెందుతాయి. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.

(పాఠకులకు గమనిక ఈ క్రింది గ్యాలరీలో పొందుపరిచిన ఫోటోలను వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ల నుంచి సేకరించటం జరిగింది. పూర్తి క్రెడిట్స్ ఆయా ఫోటోగ్రాఫర్లకే చెందుతాయి.)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

మరమ్మత్తు రేవు పై టైటానిక్ (1912)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

వాటర్ ల్యాండింగ్‌ను సాధన చేస్తున్న అపోలో 1 క్రూ సిబ్బంది (1966)

 

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

హిండెన్బర్గ్ మాన్హాటన్ పైగా ఎగురుతున్న దృశ్యం (1936)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

1906లో సంభవించిన ఓ భారీ భూకంపం ధాటికి అమెరికా, సాన్ ఫ్రాన్సిస్కోలోని ఫోల్సోమ్ స్ట్రీట్ ఇలా దెబ్బతింది.

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

సోవియట్ యుద్ధనౌక "మర్మేన్స్క్" (1994)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

హూవర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా చిత్రీకరించిన ఓ దృశ్యం.

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

తన ఇంటిని రక్షించుకునేందుకు ఏకే-47 గన్‌ను ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచిన 106 సంవత్సరాల వృద్థ మహిళ (1990)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

స్టార్ వార్స్ సినిమా బృందం విరామ సమయంలో ఇలా

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

కేప్ కానావిరల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్. (1960)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

మిస్సిస్సిప్పి నది‌లో స్టీమ్ బోట్స్ 1907

ఫోటో: shorpy.

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

విండోస్ 95 విడుదల సమయంలో...

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

మైక్రోసాఫ్ట్ సిబ్బంది. డిసెంబర్ 7, 1978.

 

 

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న నెవాడా‌లోని ఖండాంతర రైలుమార్గం (1868)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

పిజ్జాను తయారు చేస్తున్న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్. హౌస్టన్, టెక్సాస్, 1969

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

విద్యుత్ వెలుగులతో కళకళలాడుతున్నమాన్హాటన్‌లోని  సెంటర్ పార్క్ ప్రాంతం (1937)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

మొదటి వాణిజ్య సూపర్ సోనిక్ రవాణా విమానం.

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

హుయ్ హెలికాప్టర్లను ల్యాండ్ చేస్తున్న అమెరికా సైనికులు. వియాత్నం, 1966

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

అరెస్టింగ్ గేర్ ఫెయిల్ అవటంతో డెక్ పై క్రాష్ అయిన వోట్ ఎఫ్4యూ కోర్సయిర్.

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

తన మిత్రడు చనిపోవటంతో రోధిస్తున్న జార్జ్ ఎస్.పాటన్స్ కుక్క.

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

సమురాయ్ (1860-1880)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!


నిర్మాణంలో ఉన్న ఈఫిల్ టవర్ (జూలై,1888)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

చే గువేరా, ఫిడేల్ కాస్ట్రో.

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

అమెరికా నిర్మించిన మొట్టమొదటి ఎలక్ట్రానిక్ న్యూమిరకల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

కింగ్ టున్స్ సమాధి పై చెక్కుచెదరని ప్రత్యేక ముద్ర

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

మొట్టమొదటి గూగుల్ టీమ్ (1999)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

మొట్ట మొదటి వాల్-మార్ట్ స్టోర్ (1962)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

1948లో ప్రారంభించిన మొట్టమొదటి మెక్డొనాల్డ్ రెస్టారెంట్‌లలో ఇది కూడా ఒకటి.

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ మంతనాలు (1991)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

పురాతన భారత దేశం (ఫోటో క్రెడిట్స్: Bill and Dot Bell)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

అబ్రహం లింకన్ శవ వాహనము (1865)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

ప్రమాదానికి గురై ఎఫ్1 పైలట్ (1962)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నిర్మాణం (1937)

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

మాన్హాటన్, న్యూయార్క్ సిటీ. సిర్కా 1908

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

పవర్‌పాయింట్ ప్రదర్శనకు ముందు నాసా. లైఫ్ పత్రిక

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

1911లో నయాగరా జలపాతాలు గట్టకట్టుకుపోయిన దృశ్యం.

చరిత్ర పుటల్లో చెక్కుచెదరని వాస్తవాలు!!

1906లో సంభవించిన భారీ భూకంపానికి ధ్వంసమైన శాన్‌ఫ్రాన్సిస్కోలోని సిటీ హాల్, మెజెస్టిక్ థియేటర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Historical Photos With Thrilling facts. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot