హైదరాబాద్‌లో స్వైపింగ్ మిషన్‌తో బెగ్గర్ : షాక్‌ తిన్న అమ్మాయి

Written By:

రోడ్లమీద అడుక్కునే వారికి ఈ మధ్య టెక్నాలజీ బాగా తెలుస్తోంది. ఒక్కోసారి మనకంటే వారే చాలా బెటర్ అనిపిస్తుంటుంది. కూడా... మాములుగా అయితే ఎవరైనా ఎలా అడుక్కుంటారు బాబూ రూపాయ ఉంటే ఇవ్వండి అని అడుక్కుంటారు కదా.. అయితే హైదరాబాద్ లో మాత్రం వెరైటీగా అడుక్కుంటున్నారు.

Read more : ఈ చిట్కాలతో మీఫోన్ బ్యాటరీ సేవ్

హైదరాబాద్‌లో స్వైపింగ్ మిషన్‌తో బెగ్గర్ : షాక్‌ తిన్న అమ్మాయి

మీ దగ్గర డబ్బులు లేవని చెబితే వారు డబ్బులేకుంటే మా దగ్గర స్వైప్ మిషన్ ఉంది సార్ అంటూ స్వైప్ మిషన్ చూపిస్తున్నారు. ఏందీ షాక్ అవుతున్నారా..ఇది నిజం హైదరాబాద్‌లో ఓ అమ్మాయికి ఎదురైన అనుభవం. ఆ అమ్మాయి తన ఫ్రెండ్ తో కలిసి కారులో పోతుంటే సడన్ గా ఒ బెగ్గర్ వచ్చాడు. సరే బెగ్గర్ వచ్చాడు కదా అని డబ్బులు వేద్దామని చూస్తే డబ్బులు లేదు..ఆ అమ్మాయి డబ్బులు లేవని చెబితే డబ్బులు లేకుంటే ఏం మేడం మీ దగ్గర కార్డులు ఉన్నాయి. నా దగ్గర స్వైప్ మిషన్ ఉందని చెప్పడంతో ఆ అమ్మాయి ఒక్క సారిగా ఖంగుతింది.

Read more: సెల్ఫీకెమెరాతో దుమ్మురేపుతున్న ఫోన్లు


వీడియో సోర్స్ : videosdaddy

ఈ స్వైప్ మిషన్ లో మీరు అనుకున్నంత ఇస్తే అది నా అకౌంట్ లోకి నేరుగా పోతుందని చెప్పడంతో ఆ అమ్మాయి అవాక్కయింది. ఇక ఏం చేయాలో తెలియక తల పట్టుకుని టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందా అంటూ ముందుకు సాగింది ఆ అమ్మాయి ..అతను మేడం కార్డ్ స్వైప్ చేయండి అంటూ వెంటపడ్డారు..ఆ వీడియో యూ ట్యూబ్ లో ఇప్పడు సంచలనం రేపుతోంది. ఓ సారి మీరు కూడా చూడండి.

English summary
Here Write HiTech Beggar with ATM card swipe Machine
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot