హోలీ సంధర్భంగా భారీ డిస్కౌంట్ అందుకున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే

హోలీ సంధర్భంగా దిగ్గజ మొబైల్ కంపెనీలు భారీ డిస్కౌంట్లతో తమ ఫోన్ల అమ్మకాలను పెంచుకునేందుకు స్కెచ్ వేస్తున్నాయి. బ్రాండెడ్ ఫోన్ల మీద భారీ డిస్కౌంటను ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద ఇవి ప్రకటించాయి. మంచి ఫీచర్ల

|

హోలీ సంధర్భంగా దిగ్గజ మొబైల్ కంపెనీలు భారీ డిస్కౌంట్లతో తమ ఫోన్ల అమ్మకాలను పెంచుకునేందుకు స్కెచ్ వేస్తున్నాయి. బ్రాండెడ్ ఫోన్ల మీద భారీ డిస్కౌంటను ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద ఇవి ప్రకటించాయి. మంచి ఫీచర్లతో డిస్కౌంట్లో బెస్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సదవకాశం. ఫ్లిప్ కార్ట్ ఈ హోలీ ఆఫర్లకు తెరలేపింది. డిస్కౌంట్లతో పాటు క్రెడిట్ కార్డు మీద తగ్గింపులు అలాగే ఇతర ఆఫర్లు ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద లభిస్తున్నాయి. అలాగే మొబైల్ ప్రొటెక్షన్ కేవలం 99 రూపాయలకే లభిస్తోంది. అలాగే యాక్సస్సరీ మీద వన్ ఇయర్ వారంటీని కూడా అందిస్తోంది. ఇంకా ఎక్సేంజ్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి.

 
 హోలీ సంధర్భంగా భారీ డిస్కౌంట్ అందుకున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే

ప్రధానంగా Honor 9N,Realme 2 Pro,Google Pixel 3 ఫోన్ల మీద భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. డిస్కౌంట్లను ఓ సారి పరిశీలిస్తే..

Asus ZenFone Max Pro M2

Asus ZenFone Max Pro M2

32 శాతం తగ్గింపు
అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2 ఫీచర్లు

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Redmi Note 6 Pro

Redmi Note 6 Pro

25 శాతం తగ్గింపు

షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ఫీచర్లు

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

Honor 9N
 

Honor 9N

39 శాతం తగ్గింపు

హానర్ 9ఎన్ ఫీచర్లు

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Realme 2 Pro

Realme 2 Pro

13 శాతం తగ్గింపు

రియల్‌ మి2 ప్రొ ఫీచర్లు

6.3అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్ ,ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1,8జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌,256దాకా విస్తరించుకునే అవకాశం,16+2 ఎంపీ డ్యుయల్‌ కెమెరా,16 ఎంపీ సెల్ఫీ కెమెరా మరియు 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

 

Google Pixel 3

Google Pixel 3

13 శాతం తగ్గింపు

గూగుల్ పిక్సల్ 3 ఎక్స్‌ఎల్ ఫీచర్లు

6.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3430 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Samsung Galaxy A50

Samsung Galaxy A50

5 శాతం తగ్గింపు

శాంసంగ్ గెలాక్సీ ఎ50 ఫీచ‌ర్లు

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9610 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 25, 5, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

 

Samsung Galaxy A30

Samsung Galaxy A30

5 శాతం తగ్గింపు

శాంసంగ్ గెలాక్సీ ఎ30 ఫీచ‌ర్లు

6.4 ఇంచుల డిస్‌ప్లేను , ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ను ఇందులో అందిస్తున్నారు. మెమొరీని 512 జీబీ వ‌ర‌కు మైక్రో ఎస్డీ కార్డు ద్వారా పెంచుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్ట‌మ్‌ను ఈ ఫోన్ లో అందిస్తున్నారు. అలాగే వెనుక భాగంలో 16, 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు ఉండ‌గా, ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఇక ఇవే కాకుండా డ్యుయ‌ల్ సిమ్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఇందులో ఉన్న 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీకి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు.

Motorola One Power

Motorola One Power

26 శాతం తగ్గింపు

మోటోరోలా వన్ పవర్ ఫీచర్లు

6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4850 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Nokia 6.1 Plus

Nokia 6.1 Plus

14 శాతం తగ్గింపు

నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు

5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Asus ZenFone 5Z

Asus ZenFone 5Z

15 శాతం తగ్గింపు

అసుస్ జెన్‌ఫోన్ 5 జడ్ ఫీచర్లు

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Best Mobiles in India

English summary
Holi offers smartphones: Get heavy discounts on Honor Play, Mi A2, Galaxy M20

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X