హీరోల వాచీలు (అదిరిపోయే లుక్)

Posted By:

పాశ్చాత్య సంస్కృతి ఫ్యాషన్ రంగానికి కొత్త హంగులను అద్దుతోంది. చేతికి వాచీ ‘ఒకప్పుడు హుందా.. ఇప్పుడు మాత్రం ఫ్యాషన్'. కుర్రకారు అమితంగా ఆదరించే లైఫ్‌స్టైల్ వస్తువులలో వాచీలు కీలక స్థానాన్ని అధిరోహించాయి. వాచీలలో సాధారణంగా మనం అంకెలు, చక్కులు లేదా గీతలను చూస్తుంటాం. ప్రతీ వాచీలలో ఇవి తప్పనిసరి. ఈ రకాల వాచీలను చూసి చూసి మొహంమొత్తిన యువత కోసం పేస్‌లెస్ వాచీలు మార్కెట్లో చెక్కర్లు కొడుతున్నాయి.

వీటిలో మొదటిగా చెప్పుకోవల్సినవి ఎల్ఈడీ క్రోమ్ వాచీలు. మూములుగా చూస్తే ఈ వాచీలలో సమయం కనబడదు. కానీ పక్కనున్న బటన్లను నొక్కితే ఎల్ఈడి లైట్‌లు వెలుగి టైమ్ కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రుళ్లు ఈ వాచీలను ధరిస్తే అందరిలో కొత్తగా కనిపిస్తారు. ముఖ్యంగా జీవన శైలికి సంబంధించి సెలబ్రెటీలను అనుకరిస్తున్న రోజులివి. తమకిష్టమైన సెలబ్రెటీ వినియోగించే వస్తువుల పై నేటి యువత మోజు పారేసుకుంటున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పలువురు హాలివుడ్ హీరోలు వివిధ సందర్భాల్లో ధరించిన వాచీలను మీ ముందుంచుతున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హీరోల వాచీలు (అదిరిపోయే లుక్)

Will Smith

హీరోల వాచీలు (అదిరిపోయే లుక్)

Tom Cruise

హీరోల వాచీలు (అదిరిపోయే లుక్)

Sylvester Stallone

హీరోల వాచీలు (అదిరిపోయే లుక్)

Jamie Foxx

హీరోల వాచీలు (అదిరిపోయే లుక్)

James Bond

హీరోల వాచీలు (అదిరిపోయే లుక్)

Angelina Jolie

హీరోల వాచీలు (అదిరిపోయే లుక్)

Planet-Ocean

హీరోల వాచీలు (అదిరిపోయే లుక్)

Tom Hanks

హీరోల వాచీలు (అదిరిపోయే లుక్)

Transporter 2

హీరోల వాచీలు (అదిరిపోయే లుక్)

Brad Pitt

హీరోల వాచీలు (అదిరిపోయే లుక్)

Dicaprio

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot