25,000 ఎల్ఈడి గులాబీలు

Written By:

ప్రేమకు చిహ్నం గులాబీ. అందుకే కాబోలు ప్రేమికుల రోజు వచ్చిందంటే గూలాబీ పువ్వులకు ఎనలేని డిమాండ్ ఉంటుంది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని హాంకాంగ్‌లోని ఓ పార్కు కృత్రిమ తెల్ల గులాబీలతో అద్బుతమైన ప్రదర్శనను ఏర్పాటు చేసింది.

25,000 ఎల్ఈడి గులాబీలు

పొడవాటి కాడలు వాటి అంచులకు అనుసంధానించిన తెల్లటి ఎల్ఈడి గులాబీలు, వెరసి హాంకాంగ్‌లోని తమర్ పార్క్ గార్డెన్‌కు కొత్త రూపును తీసుకువచ్చాయి. ఈ కృత్రిమ గులాబీల పార్కుకు లైట్ రోజ్ గార్డెన్ అని పేరు కూడా పెట్టారు. ఈ పార్కులో దాదాపు 25,000 కృత్రిమ గులాబీలను ప్రదర్శనకు ఉంచారు. ఇవి ప్రేమికులకు పిచ్చపిచ్చగా నచ్చేస్తున్నాయి. వాలంటైన్స్ డేను పురస్కరించుకుని ఫిబ్రవరి 14న ప్రారంభమైన ఈ ప్రదర్శన 22తో ముగుస్తుంది.

ఫోన్ మెమరీ నిండిపోయిందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హాంకాంగ్‌లో ప్రేమికుల రోజు అదిరింది

హాంకాంగ్‌లో ప్రేమికుల రోజు అదిరింది

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఎలీఈడి దీపాలతో హాంకాంగ్‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ గులాబీల పార్క్

ఫోటో 2

హాంకాంగ్‌లో ప్రేమికుల రోజు అదిరింది

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఎలీఈడి దీపాలతో హాంకాంగ్‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ గులాబీల పార్క్

ఫోటో 3

హాంకాంగ్‌లో ప్రేమికుల రోజు అదిరింది

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఎలీఈడి దీపాలతో హాంకాంగ్‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ గులాబీల పార్క్.

ఫోటో 4

హాంకాంగ్‌లో ప్రేమికుల రోజు అదిరింది

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఎలీఈడి దీపాలతో హాంకాంగ్‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ గులాబీల పార్క్.

ఫోటో 5

హాంకాంగ్‌లో ప్రేమికుల రోజు అదిరింది

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఎలీఈడి దీపాలతో హాంకాంగ్‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ గులాబీల పార్క్.

ఫోటో 6

హాంకాంగ్‌లో ప్రేమికుల రోజు అదిరింది

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఎలీఈడి దీపాలతో హాంకాంగ్‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ గులాబీల పార్క్

ఫోటో 7

హాంకాంగ్‌లో ప్రేమికుల రోజు అదిరింది

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఎలీఈడి దీపాలతో హాంకాంగ్‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ గులాబీల పార్క్

ఫోటో 8

హాంకాంగ్‌లో ప్రేమికుల రోజు అదిరింది

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఎలీఈడి దీపాలతో హాంకాంగ్‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ గులాబీల పార్క్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Hong Kong lights up 25,000 LED roses for Valentine's Day. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting