Home
News

అదిరే ఫీచర్లతో హానర్ 20 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి

చైనాకు చెందిన మొబైల్‌ తయారీ దిగ్గజం హానర్‌ 20 సిరీస్‌ ఫోన్లను లాంచ్‌ చేసింది. అమెరికాలో తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్‌లో తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించడం ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు. హానర్‌ 20, హానర్‌ 20 ప్రొ, హానర్‌ 20 ఐ పేర్లతో వీటిని ఇండియాలో లాంచ్‌ చేసింది.

అదిరే ఫీచర్లతో హానర్ 20 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి

క్వాడ్‌ కెమెరాతో హానర్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ అలాగే బడ్జెట్‌ ధరలో హానర్‌ 20ఐ ని లాంచ్‌ చేసింది. మూడు ఫోన్లకు 32ఎంపీ సామర్థ్యం ఉన్న సెల్పీ కెమెరాలను అమర్చగా, డిస్‌ప్లే, బ్యాటరీ సామర్థ్యం ఒ​కేలా ఉంచింది. అయితే 20 ప్రొలో మాత్రం 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చింది. అలాగే 20ఐ స్మార్ట్‌ఫోన్‌ను 24 +2+8 ఎంపీ ట్రిపుల్‌ కెమెరాలతో లాంచ్‌ చేసింది. ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే...

ధరలు

ధరలు

హానర్ 20 ఫోన్‌ను మిడ్‌నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల చేయగా ఈ ఫోన్‌ను రూ.32,999 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 25వ తేదీ నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నారు. అలాగే హానర్ 20 ప్రొ ఫోన్‌ను రూ.39,999 ధరకు విక్రయించనున్నారు. ఇక ఈ ఫోన్లను కొన్న జియో కస్టమర్లకు ఆ కంపెనీ 2.2 టీబీ డేటాను ఉచితంగా అందివ్వనుంది. ఈ ఫోన్లను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేయవచ్చు. వీటికి 90 రోజుల కాలవ్యవధి గల 90 శాతం బైబ్యాక్ గ్యారంటీ ఆఫర్‌ను అందివ్వనున్నారు

హానర్ 20 ఫీచర్లు

హానర్ 20 ఫీచర్లు

6.26 ఇంచ్ పుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హువావే కైరిన్ 980 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (హానర్ 20), 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ (హానర్ 20 ప్రొ), ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, హానర్ 20 ప్రొ - 48, 16, 8, 2 మెగాపిక్సల్ క్వాడ్రపుల్ బ్యాక్ కెమెరాలు, హానర్ 20 - 48, 16, 2, 2 మెగాపిక్సల్ క్వాడ్రపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3డీ పోర్ట్రెయిట్ లైటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, హానర్ 20 - 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, హానర్ 20 ప్రొ - 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, హానర్ సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్.

హానర్‌ 20 ప్రొ ఫీచర్లు

 హానర్ 20ఐ ఫీచర్లు

హానర్ 20ఐ ఫీచర్లు

ఇందులో 6.21 అంగుళాల స్క్రీన్, కిరిన్ 710ఎఫ్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ, ట్రిపుల్ రియర్ కెమెరా (24 ఎంపీ+8 ఎంపీ+2 ఎంపీ), 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 25 నుంచి అందుబాటులో ఉంటాయి.

ఫ్లిప్‌కార్ట్ నాకౌట్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ నాకౌట్ ఆఫర్స్

ఇదిలా ఉంటే ఫ్లిప్‌కార్ట్ నాకౌట్ ఆఫర్స్ సేల్‌లో భాగంగా హానర్ 9ఐ, హానర్ 9ఎన్, రెడ్‌మి వై2, పోకో ఎఫ్1 వంటి పలు స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ను అందిస్తున్నారు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. రూ.99కే మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ పొందొచ్చు. హానర్ 9ఐ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్‌ను రూ.8,999కే కొనొచ్చు. దీని అసలు ధర రూ.19,999. హానర్ 9ఎన్ (4జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ) వేరియంట్‌ను కూడా ఇదే ధరకు పొందొచ్చు.

Best Mobiles in India

English summary
Honor 20 Pro, Honor 20 and Honor 20i launched in India price specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X