హానర్ 7 : 10 స్టన్నింగ్ ఫీచర్స్

|

ప్రముఖ చైనా ఫోన్‌ల బ్రాండ్ Huawei తన హానర్ సిరీస్ నుంచి ‘Honor 7' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. మెటాలిక్ ఫినిషింగ్ అలానే ప్రీమియమ్ లుక్‌తో ఆధనిక స్మార్ట్ మొబైలింగ్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడిన ఈ ఫోన్ 10 స్టన్నింగ్ ఫీచర్లను కలిగి ఉంది. అవేంటో చూసేద్దామా మరి...

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

ఆల్యుమినియమ్ మెటల్ బిల్డ్‌తో వస్తోన్న హానర్ 7 యునిబాడీ డిజైన్‌తో ప్రీమియమ్ లుక్‌ను చేరువ చేస్తుంది. పూర్తిస్థాయి మెటాలిక్ ఫినిషింగ్‌ ఫోన్‌కు మరింత ప్రొఫెషనల్ లుక్‌ను తీసుకువస్తుంది. సింగిల్ హ్యాండెడ్ యూసేజ్‌కు ఈ డివైస్ అద్భుతంగా పనికొస్తుంది.

 

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7, 5.2 అంగుళాల ఐపీఎస్-నియో ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రిస్యలూషన్ 1920x 1080పిక్సల్స్‌గా ఉంది. పిక్సల్ డెన్సిటీ 423 పీపీఐ. సన్‌లైట్‌లోనూ ఈ డిస్‌ప్లే అత్యుత్తమంగా స్పందిస్తుంది.

 

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7 స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్‌కే హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సెన్సార్ కచ్చితమైన వేగంతో స్పందిస్తుంది.

 

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఆక్టా-కోర్ హువావీ కైరిన్ 935 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఏర్పాటు చేసిన మాలీ-టీ628 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ అత్యుత్తమ గేమింగ్ అనుభూతులను చేరువ చేస్తుంది.

 

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3జీబి ర్యామ్‌ను కలిగి ఉంది.

 

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన EMUI 3.1 పై హానర్ 7 స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది.

 

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7 స్మార్ట్‌ఫోన్ 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. సఫైర్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో వచ్చిన ఈ కెమెరా ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్, సోనీ ఐఎమ్ఎక్స్230 సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చుర్, 6 లెన్స్ మాడ్యుల్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. మీ ఫోటోగ్రఫీ సృజనాత్మకతను మరింత రెట్టింపు చేసే క్రమంలో అనేక పర్సనలైజుడ్ ఫిల్టర్స్ ను కెమెరా యప్ లో హానర్ ఏర్పాటు చేసింది.

 

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7 స్మార్ట్‌ఫోన్ 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా ద్వారా స్టన్నింగ్ క్వాలిటీ సెల్ఫీలతో పాటు హై క్వాలిటీ వీడియో కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు.

 

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7 స్మార్ట్‌ఫోన్, 3,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ బ్యాటరీ 3జీ నెట్‌వర్క్ పై 8 గంటల టాక్‌టైమ్‌ను అందిస్తుంది. బ్యాటరీ వేగవంతంగా ఛార్జ్ అయ్యేందుకు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫీచర్లను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు.

 

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

హానర్ 7... 10 స్టన్నింగ్ ఫీచర్స్

స్టన్నింగ్ డిస్ ప్లే, ప్రీమియమ్ బిల్డ్ క్వాలిటీ, వేగవంతమైన ఫింగర్ ప్రింట్ వంటి ప్రత్యేకతలతో వస్తోన్న హానర్ 7 స్మార్ట్‌ఫోన్ ధర రూ.22,999.

 

ఆధునిక ఇంటర్నెట్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడిన Huawei Honor 7 స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి.. 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 423 పీపీఐ), 64 బిట్ ఆక్టా కోర్ కైరిన్ 935 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఆర్మ్ మాలీ - టీ628 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ ఆధారంగా డిజైన్ చేసిన లేటెస్ట్ వర్షన్ EMUI 3.1పై ఫోన్ రన్ అవుతుంది. 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, సోనీ ఐఎమ్ఎక్స్230 సెన్సార్, ఎఫ్ /2.0 aperture, 6-లెన్స్ మాడ్యుల్, సఫైర్ గ్లాస్ ప్రొటెక్షన్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్.

Best Mobiles in India

English summary
Honor 7: Top 10 Stunning Features Of The Smartphone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X