4జిబి ర్యామ్ ఫోన్‌పై రూ. వేలు తగ్గింపు

Written By:

హువాయి తన హానర్ 8 లైట్ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ. 2 వేలు తగ్గించింది. కంపెనీ ఈ ఫోన్‌ను ఈ ఏడాది మే నెలలో విడుదల చేసిన విషయం విదితమే. ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.17,999 ఉంది. అయితే రూ. 2 వేలు తగ్గింపుతో ప్రస్తుతం రూ.15,999 ధరకే వినియోగదారులు దీన్ని సొంతం చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S9 ఫీచర్లు లీక్, 6జిబి ర్యామ్‌తో..

4జిబి ర్యామ్ ఫోన్‌పై రూ. వేలు తగ్గింపు

హువావే హానర్ 8 లైట్ ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary
Honor 8 Lite Smartphone Gets a Price Cut of Rs. 2000 in India | Check Price, Specs & Features Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot