Home
News

హానర్ 8 ప్రోపై భారీ తగ్గింపు!

3వేల రూపాయలు తగ్గిన హానర్ 8 ప్రో. 26,999రూపాయలకు యూజర్లకకు అందుబాటులోకి..

By Madhavi Lagishetty

చైనాకు చెందిన హ్యాండ్ సెట్ తయారీదారు హువాయి తన హానర్ 8 ప్రోను జూలై నెలలో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ టైంలో 29,999రూపాయలకు యూజర్లకు అందుబాటులో ఉంది.

Honor 8 Pro gets a price cut of Rs. 3,000, now available at Rs 26,999

హానర్ 8ప్రో పై డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. దాదాపు మూడువేల రూపాయలు తగ్గి... 26,999రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా అమెజాన్. ఇన్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్, మిడ్ నైట్ బ్లాక్ మరియు నెవీ బ్లూ కలర్లో ఉన్న ఫోన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. హానర్ 8 ప్రో ఒక అప్ గ్రేటేడ్ స్మార్ట్‌ఫోన్ . ప్రో మోడల్లో ఆకట్టుకునే ఫీచర్లతోపాటు బెట్టర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

Honor 8 Pro gets a price cut of Rs. 3,000, now available at Rs 26,999

ఇక హానర్ 8 ప్రో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే...హానర్ 8 ప్రో, 5.7అంగుళాల QHD (1440×2560 పిక్సెల్స్) LTPS LCDడిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లో సంస్ధ యొక్క ఇంటర్నల్ కిరిన్ 960 ఆక్టా కోర్ ప్రాసెసర్,ఇది 6జిబి ర్యామ్ తో జత చేయబడింది. ఈ డివైస్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజిని అందిస్తుంది. దీంట్లో మైక్రో ఎస్డి కార్డును మరింత విస్తరించుకునే అవకాశం ఉంది.

హానర్ 8 ప్రో 12మెగాపిక్సెల్ సెన్సార్లను కలిగి ఉన్న డ్యుయల్ కెమెరా సెటప్నును ప్రసారం చేస్తుంది. ఒక సెన్సార్ RGB అయితే మోనోక్రోమ్లో పిక్చర్స్ ను క్యాప్చర్ చేయడానికి సెన్సనర్ను ఏర్పాటు చేశారు. కెమెరాలు కూడా f/2.2ఎపర్చర్ , లేజర్ ఆటో ఫోకస్, LEDఫ్లాష్ మరియు 4కె వీడియో రికార్డింగ్ సపోర్టును అందిస్తాయి. ముందు స్మార్ట్‌ఫోన్లో f/2.0ఎపర్చరుతో 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

హానర్ 8 ప్రో 4000ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్టు ఇస్తుంది. సాఫ్ట్ వేర్ కోసం 7.0నూగట్ మీద EMUI 5.1 కస్టమ్ స్కిన్ తో రన్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూసినట్లయితే డ్యుయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, NFC, USB టైప్-సి 4జి ఎల్టీఈ సపోర్ట్ , బ్లూటూత్ 4.2 వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 157×77.50×6.97 ఎంఎం మరియు 184గ్రాముల బరువుతో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Honor 8 Pro offers 6GB of RAM and 128GB of expandable internal storage capacity.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X