Just In
- 43 min ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 2 hrs ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- 20 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 22 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
Don't Miss
- Lifestyle
లావాటి పర్సును వెనక జేబులో పెట్టుకుంటున్నారా? వెంటనే ఆ అలవాటు మానుకోండి
- News
20 లక్షల EVMలు ఏమయ్యాయి?
- Sports
సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీనే బెస్ట్: శుభ్‌మన్ గిల్
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
- Movies
Janaki Kalaganaledu January 25th: అత్తగారికి ఛాలెంజ్ విసిరి ఓడిన మల్లిక.. ఇంతలోనే మరో సమస్య!
- Finance
Spicejet: రిపబ్లిక్ డే సేల్.. విమాన టిక్కెట్లపై భారీ తగ్గింపులు.. నాలుగు రోజులే ఛాన్స్..
- Automobiles
పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. మీరు ఇలానే చేశారా..?
హానర్ రూపాయి ఫ్లాష్ సేల్, ప్రాసెస్ ఎలా అంటే ?
చైనా దిగ్గజం హానర్ ఇండియాలో తన రెండో యానివర్సరీ సందర్భంగా ప్రత్యేక సేల్ ని నిర్వహిస్తోంది. మార్చి 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు ఈ సేల్ నిర్వహిస్తోంది. అయితే ఇది కేవలం కంపెనీ వెబ్‌సైట్ అలాగే స్టోర్లలో మాత్రమే యూజర్లకు లభిస్తోంది. ఇందులో పలు హానర్ ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలు లభిస్తున్నాయి. దీంతోపాటు సేల్ సమయంలో ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు రూ.1 ఫ్లాష్ సేల్ నిర్వహిస్తున్నారు. దీంట్లో కేవలం రూ.1కే పలు హానర్ ఫోన్లను పొందే అవకాశం కల్పించారు. సేల్‌లో భాగంగా వినియోగదారులు మొబిక్విక్ వాలెట్‌తో ఫోన్లను కొనుగోలు చేస్తే వారికి రూ.3వేల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కాగా 1రూపాయి ఫ్లాష్ సేల్ ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు హానర్ వెబ్‌సైట్లో జరుగుతుంది. ఆసక్తి ఉన్న వినియోగదారుల కంపెనీ వెబ్ సైట్ https://prebook.hihonor.com/ లో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను చూడవచ్చు.

హానర్ 7 ఎక్స్
4GB + 32 GB ధర రూ. 12,999
4GB + 64 GB ధర రూ. 15,999
గ్రాబ్ కూపన్ రూ. 2వేల వరకు, కేస్ ఉచితం
హానర్ 7ఎక్స్ ఫీచర్లు
5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3340 ఎంఏహెచ్ బ్యాటరీ

హానర్ 9 లైట్
స్టార్టింగ్ ధర రూ. 10,999
మొబిక్విక్ ద్వారా 15 శాతం క్యాష్ బ్యాక్
హానర్ 9 లైట్ స్పెషిఫికేషన్స్
5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 6 ఎక్స్ రూ.
ధర రూ. రూ.9999
హువాయి హానర్ 6 ఎక్స్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.1 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ కైరిన్ 625 ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 3270 ఎంఏహెచ్ బ్యాటరీ

హానర్ 8 ప్రొ
ధర రూ. 29,999.
హానర్ 8 ప్రొ ఫీచర్లు
5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

హానర్ వ్యూ 10
హానర్ వ్యూ 10 స్పెషిఫికేషన్స్
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

డిస్కౌంట్లు
రూ. 1999 విలువ గల Honor Power bank APO8Q బ్యాంక్ కేవలం రూ. 999కే అందిస్తోంది. అలాగే Huawei Quick charger AP32 50 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ. 499కే లభిస్తోంది. అలాగే హానర్ 6ఎక్స్, 8 పీసీ కేస్ కేవలం రూ. 29లకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కవర్లు కూడా రూ.99 నుంచే రూ.49 వరకు అందుబాటులో ఉన్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470