Just In
- 4 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 9 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 11 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్‌లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- Sports
IND vs NZ:భారత్.. సిరీస్ గెలవాలంటే ఈ తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిందే!
- News
Tarakaratna: నందమూరి అభిమానులకు ప్రముఖుల మనవి, ఏం జరుగుతోంది, ఎప్పటికప్పుడు రిపోర్టు!
- Movies
Atlee Kumar: తండ్రి అయిన స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సొంత గూటిలో షియోమికి దిమ్మతిరిగే షాకిచ్చిన హానర్
చైనాలో గతేడాదిగానూ షియోమికి షాకిస్తూ ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండుగా హువాయి హానర్ నిలిచింది. దాదాపు 55 మిలియన్ పరికరాలను(మొబైల్స్, టాబ్లెట్స్) విక్రయించి, 12 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసిందని మార్కెట్ పరిశోధన సంస్థ సినో-మార్కెట్ రీసెర్చ్ తెలిపింది. అమ్మకాల ఆదాయంలో షియోమిని మించి అధిక వసూళ్లను హానర్ రాబట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విడుదలైన హానర్ వ్యూ10 మొబైల్ అక్కడ ఓ సంచలనమే సృష్టించింది. విడుదలైన ఒక్క నవంబర్ నెలలో 400-650 డాలర్ల ధరల శ్రేణిలో 10 శాతానికి పైగా వాటాని చేజిక్కించుకుంది.

అలాగే హానర్ ఎక్స్ సిరీస్‌లోని హానర్ 4ఎక్స్, హానర్ 7ఎక్స్ మొబైళ్లు కూడా మంచి అమ్మకాలు సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ మొబైళ్లు అమ్ముడు పోయాయి. గత సంవత్సరం నవంబర్ 11న చైనాలో సింగిల్ డే సేల్స్‌లో భాగంగా 160-320 డాలర్ల ధరల శ్రేణిలో హానర్ 7ఎక్స్ టాప్‌లో నిలిచింది. ఇండియాలో కూడా 20 వేల యూనిట్ల అమ్మకాలు ఒక్క గంటలో నమోదయ్యాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. క్వాడ్-లెన్స్ సిస్టమ్‌తో హవాయి సంస్థ ఈ నెల ఆరంభంలో హానర్ 9 లైట్‌ని ఇండియాలో విడుదల చేసిన సంగతి తెల్సిందే.
హానర్‌ని టాప్ లో నిలిపిన ఫోన్లు ఇవే

Honor view 10
ధర రూ. 29,999
హానర్ వ్యూ 10 ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

హానర్ 9 లైట్
హానర్ 9 లైట్ ధర
18: 9 ఆస్పెక్ట్ రేషియోతో పాటు 5.65 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్ప్లేతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ. 3/4 జీబి ర్యామ్, 32/64 జీబి వేరియెంట్స్ వరుసగా రూ .10,999, రూ .14,999.
హువావ్ హానర్ 9 లైట్ స్పెషిఫికేషన్స్
5.65 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ 2.5 డి ఎమ్ 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకార్ ప్రాసెసర్, 3/4 జీబి ర్యామ్, 32/64 జీబి స్టోరేజ్, 256 జీబి ఎక్స్ప్యాడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ సెల్ఫ్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4 జీ వివోఎల్టీ, బ్లూటూత్ 4.2, 3000 ఎఎహెచ్ బ్యాటరీ.

honor 7x
ధర రూ. 12,999
హానర్ 7ఎక్స్ ఫీచర్లు
5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డి స్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.
హానర్ 7ఎక్స్ ఫీచర్లు
5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డి స్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

honor 4x
హానర్ 4ఎక్స్
ఇప్పుడు కొనుగోలు ధర రూ.7,999
ఫీచర్లు
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

హానర్ 5సీ
కొనుగోలు ధర రూ.8,999
ఫీచర్లు
5.20 అంగుళాల డిస్ ప్లే 1.7 జీహెచ్ జడ్ 1080x1920 పిక్సెల్స్ హైసిలికాన్ కిరిన్ 650 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ డ్యూయల్ సిమ్(మైక్రో సిమ్ కార్డులు) 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరణ మెమరీ 13మెగా పిక్సెల్ వెనుక కెమెరా 8మెగా పిక్సెల్ ముందు కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ 156 గ్రాముల బరువు
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470