హానర్ V10 వచ్చే ఏడాది ఇండియాకు వస్తోంది!

By Madhavi Lagishetty
|

చైనా దిగ్గజం హానర్...సరికొత్త ఫోన్ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. అదిరిపోయే ఫీచర్స్ మరియు స్పెసిఫిక్స్ తో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. వన్ ప్లస్ 5T తీసుకోవల్సిన లక్ష్యంతో, హువాయి సబ్ బ్రాండ్ హానర్ బెస్ లెస్ స్మార్ట్ ఫోన్ వి10ను త్వరలోనే మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ AI తో ఎనాబుల్ చేసిన చిప్ సెట్ తో వస్తుంది. హానర్ నుంచి ఇలాంటి డివైస్ రావడం ఇదే మొదటిసారి.

 
హానర్ V10 వచ్చే ఏడాది ఇండియాకు వస్తోంది!

ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. కంపెనీ సోర్స్ నుంచి VANS చైనీస్ మార్కెట్లో ప్రారంభించడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 5 వ తేదీని లండన్ లో జరిగే కార్యక్రమంలో హానర్ తన నూతన డివైస్ గురించి ప్రకటించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఇక ఈ డివైస్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి చర్చించినట్లయితే...హానర్ వి10, 128జిబి ఇంటర్నల్ మెమరీతోపాటు ర్యామ్ 6జిబితో వస్తుంది. F/0.95-F/16 నుంచి 16మెగాపిక్సెల్, 20మెగాపిక్సె సెన్సార్ కలిగిన వైడ్ ఎపర్చురు రేంజ్ తో కూడిన డ్యూయల్ రియర్ ఫేసింగ్ కెమెరా సిస్టమ్ను హ్యాండ్ సెట్ కలిగి ఉంటుంది. UP ప్రంట్ డివైస్ 13మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్ను కలిగి ఉంటుంది.

బెజ్ లెస్ స్మార్ట్ ఫోన్ 21,60పిక్సెల్స్ 1080పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. 5.99అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్తేతోపాటు డివైస్ ఒక 3750 బ్యాటరీ సపోర్టు ఇస్తుంది. కొత్త EMUIఉంటుంది. 8.0ఆండ్రాయిడ్ ఆధారంగా 8.0ఓరెయో రిపోర్ట్ ప్రకారం హానర్ V10 కిరిణ్ , 970 చిప్ సెట్ AI ఎకోసిస్టమ్ నాచురల్ ప్రొసెసింగ్ యూనిట్ తో ఆధారితం అవుతుంది.

ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి నోకియా 6. ధర రూ. 14,999ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి నోకియా 6. ధర రూ. 14,999

హానర్ వి10 అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 5న జరగనున్న కార్యక్రమంలో ఈ స్మార్ట్ ఫోనుకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురుచేస్తున్నం.

హానర్ 7X కొరకు 4జిబిర్యామ్, 16మెగాపిక్సెల్ హై డెఫినిషన్ డ్యయల్ బ్యాక్ కెమెరాలు, 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. కినిన్ 659 ఆక్టాకోర్ ప్రాసెసర్ను ఉపయోగిస్తుంది. ఫుల్ హెచ్డి +ఫుల్ వ్యూ డిస్ప్లేతో ఉన్న 5.9అంగుళాల డివైస్ 3340ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 32,64 మరియు 128జిబి ఇంటర్నల్ మెమరీతో మూడు రకాల్లో అందుబాటులో ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Industry sources have now told IANS that the Honor V10 is likely to be launched in the Chinese market early this week.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X