అమెజాన్ లో మొదలైన Honor డేస్ సేల్స్

|

అమెజాన్ ఇండియాలో హానర్ డేస్ సేల్స్ ని సోమవారం ప్రకటించింది. నాలుగు-రోజుల విక్రయ సమయంలో ఎంపిక చేసిన కొన్ని హానర్ హ్యాండ్సెట్లపై రూ. 10,000 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.

అమెజాన్ లో మొదలైన Honor డేస్ సేల్స్

 

ఈ సేల్స్ లో కేవలం కొన్ని హానర్ ఫోన్స్ మరియు టాబ్లెట్ లపై మాత్రమే డిస్కౌంట్లు ఉన్నాయి. హానర్ డేస్ విక్రయం మే 13 న ప్రారంభమైంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్లు

ఎక్స్ఛేంజ్ ఆఫర్లు

హానర్ వ్యూ 20 మరియు హానర్ 10L వంటి హ్యాండ్సెట్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ద్వారా అదనపు ధర తగ్గింపు కూడా ఉంటుంది. హానర్10 లైట్ 4GB+64GB మోడల్ కేవలం రూ 12,999కు మాత్రమే లభిస్తుంది. హానర్ ప్లే యొక్క 6GB RAM వేరియంట్ రూ.15,999లకు అందుబాటులో ఉంటుంది. హానర్8X,హానర్8C, హానర్ 7C, హానర్10L, హానర్ 7A మరియు హానర్ 9L లు కూడా రాయితీ ధరలలో లభిస్తాయి.

హానర్ వ్యూ 20 & హానర్8X

హానర్ వ్యూ 20 & హానర్8X

హానర్ వ్యూ 20:

6 GB RAM + 128 GBస్టోరేజీ - అసలు ధర : Rs. 37,999;ఆఫర్ చేస్తున్న ధర: Rs 32,99 (Rs 5000అమెజాన్ క్యాష్ బ్యాక్ తో కలిపి)

8 GB RAM + 256 GB స్టోరేజీ - అసలు ధర:Rs. 50,999; ఆఫర్ చేస్తున్న ధర: Rs. 40,999 (Rs 5000అమెజాన్ క్యాష్ బ్యాక్ తో కలిపి)

హానర్8X:

4 GB RAM + 64 GB స్టోరేజీ - అసలు ధర: Rs 17,999; ఆఫర్ చేస్తున్న ధర: Rs. 12,999

6 GB RAM + 64 GB స్టోరేజీ - అసలు ధర: Rs. 19,999; ఆఫర్ చేస్తున్న ధర: Rs. 14,999

హానర్8C & హానర్ ప్లే:
 

హానర్8C & హానర్ ప్లే:

హానర్8C:

4 GB RAM + 32 GB స్టోరేజీ - అసలు ధర: Rs. 12,999; ఆఫర్ చేస్తున్న ధర: Rs. 9,999

హానర్ ప్లే:

4 GB RAM + 64 GB స్టోరేజీ - అసలు ధర: Rs. 21,999; ఆఫర్ చేస్తున్న ధర: Rs. 13,999

6 GB RAM + 64 GB స్టోరేజీ - అసలు ధర: Rs. 25,999; ఆఫర్ చేస్తున్న ధర: Rs. 15, 999

హానర్ 7C & హానర్ 9N

హానర్ 7C & హానర్ 9N

హానర్ 7C:

3 GB RAM + 32 GB స్టోరేజీ - అసలు ధర: Rs. 12999; ఆఫర్ చేస్తున్న ధర: Rs. 7,999

4 GB RAM + 64 GB స్టోరేజీ - అసలు ధర: Rs. 14999; ఆఫర్ చేస్తున్న ధర: Rs. 9,499

హానర్ 9N:

4 GB RAM + 64 GB స్టోరేజీ - అసలు ధర: Rs. 13999; ఆఫర్ చేస్తున్న ధర: Rs. 9,999

4 GB RAM + 128 GB స్టోరేజీ - అసలు ధర: Rs. 19999; ఆఫర్ చేస్తున్న ధర: Rs. 11,999

హానర్ 9Lite & హానర్ 10Lite

హానర్ 9Lite & హానర్ 10Lite

హానర్ 9Lite:

4 GB RAM + 64 GB స్టోరేజీ - అసలు ధర: Rs 16999; ఆఫర్ చేస్తున్న ధర: Rs. 9,999

హానర్ 10Lite

3 GB RAM + 32 GB స్టోరేజీ - అసలు ధర: Rs. 13999; ఆఫర్ చేస్తున్న ధర: Rs. 10,999

4 GB RAM + 64 GB స్టోరేజీ - అసలు ధర: Rs. 16999; ఆఫర్ చేస్తున్న ధర: Rs 12,999

Most Read Articles
Best Mobiles in India

English summary
honor view 20 to honor band 4 top deals offers on honor days sale on amazon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X